For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

26 కంపెనీల ద్వారా 4030 కోట్లా?

ఇష్యూల ద్వారా ఆయా కంపెనీలు 61.9 కోట్ల డాలర్ల (రూ.4,030 కోట్లు) సమీకరించాయని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థ ఐపిఒ ధోరణులపై విడుదల చేసిన నివేదికలో తెలిపింది. రెండు ఎక్స్చేంజీలు నాలుగు సంస్థ‌ల ద్వారా మాత్ర‌

|

యూరప్‌, పశ్చిమాసియా, భారత, ఆఫ్రికా (ఈంఇఐఎ) ప్రాంతంలో పబ్లిక్‌ ఇష్యూలు జోరుగా ఉన్న మార్కెట్‌గా భారతదేశం నిలిచింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బిఎ్‌సఇ, ఎన్‌ఎస్ఇల్లో 26 ఐపిఒలు జారీ అయ్యాయి. ఈ ఇష్యూల ద్వారా ఆయా కంపెనీలు 61.9 కోట్ల డాలర్ల (రూ.4,030 కోట్లు) సమీకరించాయని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థ ఐపిఒ ధోరణులపై విడుదల చేసిన నివేదికలో తెలిపింది. రెండు ఎక్స్చేంజీలు నాలుగు సంస్థ‌ల ద్వారా మాత్ర‌మే 57.3 కోట్ల డాలర్ల నిధుల‌ను రాబ‌ట్టాయ‌ని, చిన్న‌,మ‌ధ్య త‌ర‌హా సంస్థ‌ల ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మ‌రో 24 కంపెనీలు 4కోట్ల 60 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను సేక‌రించాయ‌ని నివేదిక విశ్లేషించింది. ఐపీవోలో ఆఫ‌ర్ డాక్యుమెంట్ అర్థం చేసుకోవ‌డం ఎలా?

 ఐపీవోల విష‌యంలో భార‌త్ భేష్‌

ఈంఇఐఎ ప్రాంతంలోని ఎక్సేంజీలు 5.2 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన 77 ఐపీవోల‌ను జారీ చేశాయి. ఏడాది ప్రారంభంలో వృద్ది నామ‌మాత్రంగా ఉన్నా, రెండో త్రైమాసికంలో ఐపీవోల దూకుడు ఉన్న‌ట్లు నివేదిక పేర్కొంది. 2017లో అంత‌ర్జాతీయ ఐపీవోలు దూసుకెళ్లొచ్చ‌ని అంచ‌నా వేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూస్తే ఆసియా-ప‌సిఫిక్‌లోని ఆర్థిక మార్కెట్లు ఆశించిన దాని కంటే సానుకూలంగా ఉన్న‌ట్లు చెపుతున్నారు.

Read more about: ipo companies ఐపీవో funds
English summary

26 కంపెనీల ద్వారా 4030 కోట్లా? | two exchanges registered 27 ipos worth nearly 62 crore dollars

India was among the most active IPO markets in the EMEIA (Europe, Middle East, India and Africa) region, with BSE and NSE registering 26 IPOs worth $619 million in first quarter this year, says an EY report.Main boards of the two exchanges together saw four initial share sale offers of $573 million. In addition, 24 firms raised $46 million from IPOs through small and medium enterprise platforms of BSE and NSE.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X