For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాస్కామ్ కొత్త చైర్మ‌న్‌గా రామ‌న్ రాయ్‌

దేశీయ‌ ఐటీ పరిశ్రమల‌ సమాఖ్య "నాస్కామ్‌" కొత్త చైర్మన్‌గా రామన్‌ రాయ్‌ నియమితులయ్యారు. క్వాట్రో సీఎండీగా ఉన్న ఈయన 2017-18 ఆర్థిక సంవత్సరం మొత్తం నాస్కామ్‌ చీఫ్‌గా కొనసాగుతారు. అలాగే నాస్కామ్‌ వైస్‌ చైర

|

దేశీయ‌ ఐటీ పరిశ్రమల‌ సమాఖ్య "నాస్కామ్‌" కొత్త చైర్మన్‌గా రామన్‌ రాయ్‌ నియమితులయ్యారు. క్వాట్రో సీఎండీగా ఉన్న ఈయన 2017-18 ఆర్థిక సంవత్సరం మొత్తం నాస్కామ్‌ చీఫ్‌గా కొనసాగుతారు. అలాగే నాస్కామ్‌ వైస్‌ చైర్మన్‌గా రిషద్‌ ప్రేమ్‌జీ ఎంపికయ్యారు.

 నాస్కామ్ కొత్త చైర్మ‌న్‌గా రామ‌న్ రాయ్‌

అజీమ్‌ ప్రేమ్‌జీ కుమారుడైన ఈయన విప్రో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో నాస్కామ్‌ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన రామన్‌ రాయ్‌ నేటి నుంచి చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఐటీ ప‌రిశ్ర‌మ‌ల స‌మాఖ్య పేర్కొంది. కాగా టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో అయిన సి.పి.గుర్నానీ నుంచి రామన్‌ రాయ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక నాస్కామ్‌ ప్రెసిడెంట్‌గా ఆర్‌.చంద్రశేఖర్‌ ఉన్నారు.

Read more about: nasscom software
English summary

నాస్కామ్ కొత్త చైర్మ‌న్‌గా రామ‌న్ రాయ్‌ | nasscom new chairman raman roy for the year 2017-18

Nasscom appointed raman roy as new chairman for the FY 2017-18
Story first published: Thursday, April 6, 2017, 10:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X