For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ‌న్‌ధ‌న్ ఖాతాల నిర్వ‌హ‌ణ‌కు ఎస్‌బీఐ ఇంత ఖ‌ర్చు చేసిందా?

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనలో భాగంగా ప్రారంభించిన ఖాతాల నిర్వహణకు ఒక్క ఎస్‌బీఐనే రూ.774.86 కోట్లను ఖర్చు చేసింది. ఈ మేరకు రాజ్యసభకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ స‌మాచార‌మిచ్ పీఎంజేడీవై

|

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనలో భాగంగా ప్రారంభించిన ఖాతాల నిర్వహణకు.. ఒక్క ఎస్‌బీఐనే రూ. 774.86 కోట్లను ఖర్చు చేసింది. ఈ మేరకు రాజ్యసభకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ సమాచారం ఇచ్చారు.
2016, డిసెంబర్ 31 వరకూ ఈ మొత్తం ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేసిన 2106 నవంబర్ 9 వరకూ ఈ సున్నా నిల్వ ఖాతాలు 5.93 కోట్లు ఉండగా, డిసెంబర్ 28 నాటికి ఈ సంఖ్య 6.32 కోట్లకు పెరిగింది.

ఇది కూడా చ‌ద‌వండి జ‌న్‌ధ‌న్ ఖాతాల ద్వారా రూ. ల‌క్ష భీమానా?

 జ‌న్‌ధ‌న్ ఖాతాల నిర్వ‌హ‌ణ‌కు ఎస్‌బీఐ ఇంత ఖ‌ర్చు చేసిందా?

పీఎంజేడీవై ఖాలలో ఉన్న డిపాజిట్ల వివరాలు చూస్తే, నవంబర్ 9 నాటికి రూ. 45,636 కోట్లు ఉండగా, డిసెంబర్ 28నాటికి ఈ మొత్తం రూ. 71,036 కోట్లకు చేరుకుంది. ఏడాదిగా ఎలాంటి లావాదేవీలు జరపక‌పోయినందుకు గాను ఈ ఏడాది మార్చి, 24వరకూ 92,52,609 ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు బ్యాంకులు వెల్లడించాయి. ప్ర‌స్తుతానికి ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 13 ప్రైవేటు బ్యాంకుల వ‌ద్ద మార్చి 15 నాటికి ఉన్న జ‌న్ ధ‌న్ ఖాతాల సంఖ్య 28.02 కోట్లు కాగా; రూ. 5 వేల‌కు పైబ‌డి డిపాజిట్లు క‌లిగిన ఖాతాల సంఖ్య కేవ‌లం 1.80 కోట్లు మాత్ర‌మే.

Read more about: sbi pmjdy account lok sabha
English summary

జ‌న్‌ధ‌న్ ఖాతాల నిర్వ‌హ‌ణ‌కు ఎస్‌బీఐ ఇంత ఖ‌ర్చు చేసిందా? | SBI spent Rs775 crore in maintaining Jan Dhan accounts centre said

Replying to another query, Gangwar said public banks, regional rural banks (RRBs) and 13 private lenders have reported that as on 24 March 2017, 92,52,609 accounts were frozen under the PMJDY due to lack of transaction in the last one year. The minister further noted that as per report received from public sector banks, RRBs and 13 private banks, as on 15 March, there are 280.2 million Jan-Dhan accounts and 18 million operational ones have deposits of more than Rs5,000.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X