For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

60 వేల మైక్రో ఏటీఎమ్‌ల ఏర్పాటు దిశ‌గా ఆక్సిజ‌న్ స‌ర్వీసెస్‌

గ‌త 3 నెలల్లోనే 10 వేల ఆధార్ ఎనేబుల్డ్ మైక్రో ఏటీఎమ్‌ల‌ను ఏర్పాటు చేసిన ఆక్సిజ‌న్ స‌ర్వీసెస్ ఇప్పుడు మ‌రింత దూకుడుగా ముందుకు వెళుతోంది. 2017-18లో వ‌చ్చే కొన్ని రోజుల్లో క‌నీసం మ‌రో 60 వేల ఏటీఎమ్‌ల‌ను

|

గ‌త 3 నెలల్లోనే 10 వేల ఆధార్ ఎనేబుల్డ్ మైక్రో ఏటీఎమ్‌ల‌ను ఏర్పాటు చేసిన ఆక్సిజ‌న్ స‌ర్వీసెస్ ఇప్పుడు మ‌రింత దూకుడుగా ముందుకు వెళుతోంది. 2017-18లో వ‌చ్చే కొన్ని రోజుల్లో క‌నీసం మ‌రో 60 వేల ఏటీఎమ్‌ల‌ను ఏర్పాటు చేసే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు ర‌చించిన‌ట్లు ఆక్సిజ‌న్ సీఎండీ ప్ర‌మోద్ స‌క్సేనా వెల్ల‌డించారు.

 ఆక్సిజ‌న్ మైక్రో ఏటీఎమ్‌

గ‌త కొన్ని నెల‌ల్లో ఆ సంస్థ ఆధార్ ఎనేబుల్డ్ మైక్రో ఏటీఎమ్‌ల‌ను ఏర్పాటు చేసింది. స‌గ‌టున ఒక్కో ఏటీఎమ్ 3.5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ్యాపారాన్ని నిర్వ‌హిస్తోంది. దీన్ని వ‌చ్చే సంవ‌త్స‌రంలో 5 ల‌క్ష‌ల‌కు, రెండేళ్ల కాలంలో 10 ల‌క్ష‌ల‌కు పెంచాల‌నుకుంటున్న‌ట్లు స‌క్సేనా వివ‌రించారు. ఈశాన్య భార‌తం త‌మ త‌దుప‌రి ల‌క్ష్యంగా చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో 8 వేల నుంచి 10 వేల వ‌ర‌కూ ఏటీఎమ్‌ల‌ను, అందులోనూ ఒక్క అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 1500 నుంచి 2 వేల వ‌ర‌కూ ఏటీఎమ్‌ల‌ను నెల‌కొల్పే దిశ‌గా ముందుకు సాగుతున్న‌ట్లు కంపెనీ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

బిల్లు చెల్లింపుల‌ను స‌త్వ‌ర‌మే చేసేందుకు ప‌నికొచ్చే వ్యాలెట్లు ఇవే... బిల్లు చెల్లింపుల‌ను స‌త్వ‌ర‌మే చేసేందుకు ప‌నికొచ్చే వ్యాలెట్లు ఇవే...

Read more about: oxigen atm
English summary

60 వేల మైక్రో ఏటీఎమ్‌ల ఏర్పాటు దిశ‌గా ఆక్సిజ‌న్ స‌ర్వీసెస్‌ | oxigen is planning to arrange 60000 micro atms

Oxigen Services, a non-bank payments solutions provider, plans to roll out at least 60,000 new micro-ATMs in the retail space in 2017-18, Pramod Saxena, its Chairman and Managing Director said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X