For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్ కార్డు-ఆధార్ అనుసంధానించ‌క‌పోతే పాన్ ప‌నికిరాదు

జులై 1 త‌ర్వాత ఐటీ చెల్లింపులకు ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలని కేంద్రం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఒవేళ ఆధార్ అనుసంధానం గ‌డువు లోపు పూర్తిచేయ‌క‌పోతే డిసెంబ‌రు 31 త‌ర్వాత మీ పాన్ కార్డు

|

అన్నింటికీ ఆధార్ త‌ప్ప‌నిస‌రి అవుతోంది. ఇక‌పై ఆదాయ పన్ను ఐటీ(ఇన్ కమ్ ట్యాక్స్) చెల్లించేందుకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. జులై 1 త‌ర్వాత ఐటీ చెల్లింపులకు ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలని కేంద్రం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఒవేళ ఆధార్ అనుసంధానం గ‌డువు లోపు పూర్తిచేయ‌క‌పోతే డిసెంబ‌రు 31 త‌ర్వాత మీ పాన్ కార్డు ఇన్‌వ్యాలిడ్ అవుతుంద‌ని కేంద్ర‌ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల ద్వారా తెలుస్తోంది. దేశంలో ఏ ఏ సందర్భాల్లో పాన్ నంబ‌రు త‌ప్ప‌నిస‌రి?

పాన్ కార్డు-ఆధార్ అనుసంధానించ‌క‌పోతే పాన్ ప‌నికిరాదు

ప్ర‌స్తుతం ఆర్థిక బిల్లుకు ఆ మేర‌కు స‌వ‌ర‌ణ‌లు ప్ర‌తిపాదించిన‌ట్లు సమాచారం. దీని ప్ర‌కారం ప‌న్ను చెల్లింపుదార్లంతా పాన్‌కార్డుల‌ను ఆధార్‌తో త‌ప్ప‌నిస‌రిగా అనుసంధానించాల్సిందే. ఎవ‌రైతే ఈ విధంగా ఆ రెండింటినీ లింక్ చేయ‌రో వారి పాన్ కార్డుల‌ను ఇన్‌వ్యాలిడ్‌గా ప‌రిగ‌ణిస్తార‌ని బిల్లులో పొందుప‌రిచిన‌ట్లు సంబంధిత వ‌ర్గాల ద్వారా విశ్వ‌స‌నీయ స‌మాచారం వెలువ‌డింది.

Read more about: pan card aadhar it
English summary

పాన్ కార్డు-ఆధార్ అనుసంధానించ‌క‌పోతే పాన్ ప‌నికిరాదు | Your PAN card will be invalid if not linked to Aadhaar

According to the amendments to the Finance Bill, taxpayers will be required to link their PAN cards with Aadhaar numbers. And for those who have not linked their PAN cards to Aadhaar numbers before the deadline will be deemed invalid. All the taxpayers have been told to have a PAN number to file income tax returns and for those who do not come under the tax slab also use the PAN card as the proof of identity.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X