For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విగ్గీ బోర్డు నుంచి త‌ప్పుకున్న ముకేశ్ బ‌న్స‌ల్‌

తాను స‌హ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉన్న క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్, ఫుడ్ డెలివ‌రీ రంగంలోకి సైతం వ‌స్తుండ‌టంతో స్విగ్గీ బోర్డు నుంచి ముకేశ్ బ‌న్స‌ల్ త‌ప్పుకున్నారు. దీనికి సంబంధించిన స‌మాచారం కోసం బ‌న్స‌ల్ వద్ద

|

తాను స‌హ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉన్న క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్, ఫుడ్ డెలివ‌రీ రంగంలోకి సైతం వ‌స్తుండ‌టంతో స్విగ్గీ బోర్డు నుంచి ముకేశ్ బ‌న్స‌ల్ త‌ప్పుకున్నారు. దీనికి సంబంధించిన స‌మాచారం కోసం బ‌న్స‌ల్ వద్ద ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఆయ‌న స్పందించ‌క‌పోయినా స్విగ్గీ ఈ స‌మాచారాన్ని నిర్దారించింది.

 స్విగ్గీ బోర్డు నుంచి త‌ప్పుకున్న ముకేశ్ బ‌న్స‌ల్‌

ఆగ‌స్టు 2014లో బెంగుళూరు కేంద్రంగా ప్రారంభ‌మైంది ఫుడ్ స్టార్ట‌ప్ స్విగ్గీ. ఫుడ్ ఆర్డ‌రింగ్ వ్య‌వ‌స్థ‌లో త‌న‌కంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది ఈ సంస్థ‌. ఆరు నెల‌ల‌కు ముందు స్విగ్గీ బోర్డులో ముకేశ్ బ‌న్స‌ల్ చేరారు. ఇప్పుడు క్యూర్‌ఫిట్ స‌బ్‌స్క్రిప్స‌న్ ఆధారంగా అవ‌స‌ర‌మైన వారికి హెల్తీ ఫుడ్ ఇంటికే డెలివ‌రీ చేర్చాల‌ని నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో ముకేశ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అన్నింటినీ ఒకే చోట చేర్చి ఆరోగ్య‌క‌ర‌మైన లైఫ్ స్టైల్‌ను అల‌వ‌ర్చుకునేందుకు క్యూర్‌ఫిట్ యాప్ స‌హాయం చేస్తుంది. 200 మంది లోపు ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ‌ను అంకిత్ నాగోరి,
ముకేశ్ బ‌న్స‌ల్ క‌లిసి 2016లో ప్రారంభించారు.

Read more about: swiggy food
English summary

స్విగ్గీ బోర్డు నుంచి త‌ప్పుకున్న ముకేశ్ బ‌న్స‌ల్‌ | mukesh bansal quits from swiggy board

According to three people aware of the development, Bansal stepped down earlier this month over a “conflict of interest” as CureFit, a start-up he founded with former Flipkart Ltd executive Ankit Nagori in March last year, is also contemplating food delivery that overlaps with Swiggy’s core business.
Story first published: Thursday, March 23, 2017, 17:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X