For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైసియా వార్షిక స‌మావేశం మార్చి 23న‌

ఇందులో ఐటీ ప‌రిశ్ర‌మ నుంచి 150 గ్లోబ‌ల్ లీడ‌ర్లు, 150 పై బ‌డి స్టార్ట‌ప్‌లు, 1000 మంది డెలిగేట్లు భాగ‌స్వాములు కానున్నారని హైసియా అధ్య‌క్షుడు పోతుల రంగ తెలిపారు. స‌మావేశాన్ని ఉద్దేశించి మాట్లాడ‌నున్న

|

హైసియా(హైద‌రాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంట‌ర్ ప్రైజెస్ అసోసియేష‌న్‌) ఈ ఏడాది వార్షిక స‌మావేశాన్ని మార్చి 23న నిర్వ‌హించ‌నున్న‌ది. ఉత్త‌మ ఉత్ప‌త్తులు, సేవ‌ల‌తో ముందుకు వ‌చ్చిన కొన్ని ప్రాడ‌క్ట్ బేస్‌డ్ కంపెనీల‌కు ఈ సంద‌ర్భంగా అవార్డుల‌ను ఇవ్వ‌నున్నారు.

 హైసియా వార్షిక స‌మావేశం మార్చి 23న‌

చిన్న‌,మ‌ధ్య త‌ర‌హా, పెద్ద కంపెనీలు త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌నే కాకుండా స్టార్ట‌ప్‌ల నుంచి వ‌చ్చిన వాటిని సైతం హైసియా గుర్తించ‌నుంది. మొత్తం స‌మావేశంలో భాగంగా డిజైన్ పోటీని సైతం ప్ర‌త్యేకంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇక్క‌డ న‌గ‌రం యొక్క సృజ‌నాత్మ‌క‌త వెల్లివిరియ‌నుంది. ఇందులో ఐటీ ప‌రిశ్ర‌మ నుంచి 150 గ్లోబ‌ల్ లీడ‌ర్లు, 150 పై బ‌డి స్టార్ట‌ప్‌లు, 1000 మంది డెలిగేట్లు భాగ‌స్వాములు కానున్నారని హైసియా అధ్య‌క్షుడు పోతుల రంగ తెలిపారు. స‌మావేశాన్ని ఉద్దేశించి మాట్లాడ‌నున్న వారిలో రాహుల్ నారాయ‌న్‌(టీమ్ఇండ‌స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు), ద‌శ‌ర‌థ ఆర్ గుడె(INVECAS సీఈవో), త‌ల్ల‌ప‌ల్లి హ‌రి(కాల్‌హెల్త్) ఉన్నారు.

Read more about: hysea hyderabad software
English summary

హైసియా వార్షిక స‌మావేశం మార్చి 23న‌ | HYSEA annual summit on March 23

The HYSEA (Hyderabad Software Enterprises Association) will hold its 25th annual summit here on March 23. The event will also mark presentation of awards to some product companies that came up with good products and services.
Story first published: Tuesday, March 21, 2017, 15:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X