For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌ళ్లీ రూ. 30 వేల‌ను దాటిన బంగారం ధ‌ర‌

బంగారం మ‌ళ్లీ పుంజుకుంది. శ‌నివారం రోజు రూ. 375 పెర‌గ‌డం ద్వారా 10 గ్రాములు బంగారం రూ. 30,100 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ డిమాండ్‌తో పాటు, స్థానిక వ్యాపారుల నుంచి ప‌సిడికి డిమాండ్ పెర‌గ‌డ‌మే ఇందుక

|

బంగారం మ‌ళ్లీ పుంజుకుంది. శ‌నివారం రోజు రూ. 375 పెర‌గ‌డం ద్వారా 10 గ్రాములు బంగారం రూ. 30,100 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ డిమాండ్‌తో పాటు, స్థానిక వ్యాపారుల నుంచి ప‌సిడికి డిమాండ్ పెర‌గ‌డ‌మే ఇందుకు కార‌ణం.
వెండి సైతం 43వేల‌ను దాటింది. కేజీ వెండి ధ‌ర‌ రూ. 400 పెర‌గ‌డం ద్వారా రూ. 43,100గా ప‌లుకుతోంది. ప‌రిశ్ర‌మ‌ల నుంచి వెండి కొనుగోళ్లు పెర‌గ‌డంతో పాటు, కాయిన్ త‌యారీదార్ల ఆస‌క్తి వ‌ల్ల వెండికి డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో ధ‌ర పెరిగింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌తో పాటు, డాల‌రు బ‌ల‌హీన‌తే బంగారం ధ‌ర‌లు పెరిగేందుకు కార‌ణ‌మ‌ని ట్రేడ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతే కాకుండా వెడ్డింగ్ సీజ‌న్ కావ‌డంతో స్థానిక వ్యాపారులు సైతం బంగారం కొనుగోళ్ల‌ను పెంచార‌ని చెబుతున్నారు.

gold crossed 30k mark

హైద‌రాబాద్లో బంగారం ధ‌ర‌లు 24 క్యారెట్ల బంగారం రూ. 30,181
హైద‌రాబాద్లో నిత్యం మారుతున్న బంగారం ధ‌ర‌ల‌ను తెలుసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి
హైద‌రాబాద్లో బంగారం ధ‌ర‌లు 22 క్యారెట్ల బంగారం రూ. 28,220

చెన్నైలో ఈ రోజు బంగారం ధ‌ర‌లు
ముంబ‌యిలో ఈ రోజు బంగారం ధ‌ర‌లు
ఢిల్లీలో ఈ రోజు బంగారం ధ‌ర‌లు
కోల్‌క‌త‌లో ఈ రోజు బంగారం ధ‌ర‌లు

బెంగుళూరులో ఈ రోజు బంగారం ధ‌ర‌

Read more about: gold silver బంగారం
English summary

మ‌ళ్లీ రూ. 30 వేల‌ను దాటిన బంగారం ధ‌ర‌ | Gold crossed 30000 rupees mark as dollar weakens

Gold surpasses Rs 30,000 level again, silver above Rs 43,000. Traders said that apart from a better trend in global markets due to weakness in the dollar, increased buying by local jewellers at the domestic spot market triggered by the wedding season bolstered sentiment.
Story first published: Saturday, March 4, 2017, 16:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X