For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3 ఏళ్ల క‌నిష్టానికి రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం

అంతకుముందు నెల డిసెంబర్‌లో 3.41 శాతంగా ఉండగా, నిరుడు జనవరిలో ఇది 5.69 శాతంగా ఉండటం గమనార్హం. నోట్ల రద్దుతో పడిపోయిన వ్యాపార కార్యకలాపాలు ధరలు తగ్గుముఖం ప‌ట్టేందుకు దోహ‌దం చేశాయి. వినియోగదారులకు చిల్లర

|

పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో చిల్లర ద్రవ్యోల్బణం.. జ‌న‌వ‌రి నెలలో మూడేళ్లకుపైగా కనిష్టానికి తగ్గింది. జనవరిలో 3.17 శాతంగా నమోదెనట్లు సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్ల‌డించింది. అంతకుముందు నెల డిసెంబర్‌లో 3.41 శాతంగా ఉండగా, నిరుడు జనవరిలో ఇది 5.69 శాతంగా ఉండటం గమనార్హం. నోట్ల రద్దుతో పడిపోయిన వ్యాపార కార్యకలాపాలు ధరలు తగ్గుముఖం ప‌ట్టేందుకు దోహ‌దం చేశాయి. వినియోగదారులకు చిల్లర కష్టాలు ఏర్పడటం, చిరు వ్యాపారుల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు నడవకపోవడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దిగ‌జారేలా చేశాయి.

3 ఏళ్ల క‌నిష్టానికి రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం

రాయిట‌ర్స్ ఆర్థిక‌వేత్త‌ల అంచ‌నా ప్ర‌కారం ద్ర‌వ్యోల్బ‌ణం 3.22 స్థాయిని తాక‌గ‌ల‌ద‌ని భావించారు. ఆహార‌, ఇంధ‌న ధ‌ర‌లు త‌గ్గ‌డంతో ధ‌రోల్బ‌ణం త‌గ్గుముఖం ప‌ట్టింది. ప్ర‌భుత్వం వినియోగ‌దారు ద్ర‌వ్యోల్బ‌ణం కంటే టోకు ధ‌ర‌ల స్థిర‌త్వంపైనే ఎక్కువ క‌న్నేసింది. అయిన‌ప్ప‌టికీ ఆర్బీఐ భ‌విష్య‌త్తు ధ‌ర‌ల హెచ్చుద‌ల అంచ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇటీవ‌లి ద్ర‌వ్య విధానంలో రేట్ల త‌గ్గింపుకు మొగ్గుచూప‌లేదు.

Read more about: inflation
English summary

3 ఏళ్ల క‌నిష్టానికి రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం | India retail inflation cools to lowest in at least 3 years

India’s inflation cooled to its lowest in at least five years in January as food prices fell following the government’s cash clampdown, but emerging price pressures mean the Reserve Bank of India (RBI) will probably keep interest rates on hold. Consumer prices rose by an annual 3.17 percent last month – their slowest pace since January 2012 when the government launched the current index series.
Story first published: Tuesday, February 14, 2017, 12:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X