For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.300 త‌గ్గిన బంగారం ధ‌ర‌

వరుసగా రెండు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం ఒక్కసారిగా చెప్పుకోద‌గ్గ స్థాయిలో పడిపోయింది. 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.300 తగ్గి రూ.29,650కు చేరింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ బలహ

|

వరుసగా రెండు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం ఒక్కసారిగా చెప్పుకోద‌గ్గ స్థాయిలో పడిపోయింది. 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.300 తగ్గి రూ.29,650కు చేరింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ బలహీనంగా ఉండటం, స్థానిక ఆభరణాల తయారీదారులను నుంచి డిమాండ్ త‌గ్గ‌డ‌మే బంగారం ధర క్షీణ‌త‌కు కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.
దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు

 దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు

ఇక వెండి సైతం స్వల్పంగా కేజీకి రూ.100 తగ్గి రూ.42,900 చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్సుకు 0.67శాతం తగ్గి 1,224.70 డాలర్లకు చేరుకోగా, వెండి 0.78శాతం తగ్గి ఔన్సు 17.80డాలర్లగా నమోదైంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 99.9 స్వ‌చ్చ‌త గ‌ల బంగారం ధ‌ర రూ. 300 త‌గ్గి రూ. 29,650గా ప‌లుకుతుండ‌గా, 99.5 స్వ‌చ్చ‌త గ‌ల బంగారం 29,500గా ఉంది. గ‌త రెండు రోజుల్లో బంగారం ధ‌ర‌లు రూ. 450 వ‌ర‌కూ పెరిగాయి.

Read more about: gold బంగారం
English summary

రూ.300 త‌గ్గిన బంగారం ధ‌ర‌ | gold rates fallen and know the gold rate in your city today

Snapping its two-day rising trend, gold prices plunged by Rs. 300 to Rs. 29,650 per 10 grams today, tracking a weak trend overseas amid fall in demand from local jewellers.Silver also slipped below the Rs. 43,000-mark by falling Rs. 100 to Rs. 42,900 per kg on reduced offtake by industrial units and coin makers.
Story first published: Tuesday, February 14, 2017, 15:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X