For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధ‌ర త‌గ్గిందా? పెరిగిందా?

మ‌న దేశ ప్ర‌జ‌లు ద్ర‌వ్యోల్బణం మించిన రాబ‌డులు ఇస్తున్న‌దిగా బంగారాన్ని కొన్ని ఏళ్లుగా మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు సైతం బంగారాన్ని ఒక ముఖ్యమైన ఆప్ష‌న్‌గా చూస్తున్నారు. అయితే బంగార

|

మ‌న దేశ ప్ర‌జ‌లు ద్ర‌వ్యోల్బణం మించిన రాబ‌డులు ఇస్తున్న‌దిగా బంగారాన్ని కొన్ని ఏళ్లుగా మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు సైతం బంగారాన్ని ఒక ముఖ్యమైన ఆప్ష‌న్‌గా చూస్తున్నారు. అయితే బంగారం ధ‌ర‌లు నిత్యం మారుతూ ఉంటాయి. ఈ నేప‌థ్యంలో దేశంలో వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ఎలా మారుతున్నాయో తెలుసుకోవ‌డం ఎంతైనా అవ‌స‌రం .
వరుసగా రెండో రోజైన‌ మంగ‌ళ‌వారం బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.29,850కి చేరింది. ఇదే బాటలో వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.350 పెరిగి రూ.42,800కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.29శాతం పెరిగి 1,235.20 డాలర్లకు చేరగా, ఔన్సు వెండి ధర 1.26శాతం పెరిగి 17.71డాలర్లుగా ఉంది. అయితే వెండి ధ‌ర బుధ‌వారం త‌గ్గింది.
నేటి బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

నేటి బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
గోల్డ్ ధరలు: 2017-02-08
న‌గ‌రం పేరు: హైదరాబాద్, 22ct గోల్డ్: రూపాయలు. 28307, 24ct గోల్డ్: రూపాయలు. 30281, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
న‌గ‌రం పేరు: విజయవాడ, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30141, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729
న‌గ‌రం పేరు: విశాఖపట్నం, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30141, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729
బెంగుళూర్, 22ct గోల్డ్: రూపాయలు. 27596, 24ct గోల్డ్: రూపాయలు. 29522, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
చెన్నై, 22ct గోల్డ్: రూపాయలు. 28299, 24ct గోల్డ్: రూపాయలు. 30270, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
ఢిల్లీ, 22ct గోల్డ్: రూపాయలు. 28397, 24ct గోల్డ్: రూపాయలు. 30376, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
ముంబై, 22ct గోల్డ్: రూపాయలు. 28537, 24ct గోల్డ్: రూపాయలు. 30527, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933

న‌గ‌రం పేరు: అహ్మదాబాద్, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30143, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45728

న‌గ‌రం పేరు: బెంగుళూర్, 22ct గోల్డ్: రూపాయలు. 27596, 24ct గోల్డ్: రూపాయలు. 29522, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933

న‌గ‌రం పేరు: భువనేశ్వర్ 22ct గోల్డ్: రూపాయలు. 28257, 24ct గోల్డ్: రూపాయలు. 30113, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45740

న‌గ‌రం పేరు: నెల్లూరు, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30142, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45728

న‌గ‌రం పేరు: చెన్నై, 22ct గోల్డ్: రూపాయలు. 28299, 24ct గోల్డ్: రూపాయలు. 30270, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933

న‌గ‌రం పేరు: కోయంబత్తూరు, 22ct గోల్డ్: రూపాయలు. 28287, 24ct గోల్డ్: రూపాయలు. 30144, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45746

న‌గ‌రం పేరు: ఢిల్లీ, 22ct గోల్డ్: రూపాయలు. 28397, 24ct గోల్డ్: రూపాయలు. 30376, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933

న‌గ‌రం పేరు: హైదరాబాద్, 22ct గోల్డ్: రూపాయలు. 28307, 24ct గోల్డ్: రూపాయలు. 30281, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933

న‌గ‌రం పేరు: జైపూర్, 22ct గోల్డ్: రూపాయలు. 28287, 24ct గోల్డ్: రూపాయలు. 30144, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729

న‌గ‌రం పేరు: కేరళ, 22ct గోల్డ్: రూపాయలు. 27698, 24ct గోల్డ్: రూపాయలు. 29628, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933

న‌గ‌రం పేరు: కోలకతా, 22ct గోల్డ్: రూపాయలు. 28428, 24ct గోల్డ్: రూపాయలు. 30408, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933

న‌గ‌రం పేరు: లక్నో 22ct గోల్డ్: రూపాయలు. 28267, 24ct గోల్డ్: రూపాయలు. 30123, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729

న‌గ‌రం పేరు: మధురై, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30144, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45728

న‌గ‌రం పేరు: మంగళూరు, 22ct గోల్డ్: రూపాయలు. 28287, 24ct గోల్డ్: రూపాయలు. 30141, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729

న‌గ‌రం పేరు: మైసూర్, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30144, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45746

న‌గ‌రం పేరు: నాగ్‌పూర్, 22ct గోల్డ్: రూపాయలు. 28537, 24ct గోల్డ్: రూపాయలు. 30527, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933

న‌గ‌రం పేరు: నాసిక్లోని 22ct గోల్డ్: రూపాయలు. 28537, 24ct గోల్డ్: రూపాయలు. 30527, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933

న‌గ‌రం పేరు: పాట్నా, 22ct గోల్డ్: రూపాయలు. 28259, 24ct గోల్డ్: రూపాయలు. 30114, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45742

న‌గ‌రం పేరు: పూనే, 22ct గోల్డ్: రూపాయలు. 28286, 24ct గోల్డ్: రూపాయలు. 30137, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729

న‌గ‌రం పేరు: సూరత్, 22ct గోల్డ్: రూపాయలు. 28246, 24ct గోల్డ్: రూపాయలు. 30101, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45715

న‌గ‌రం పేరు: వడోదర, 22ct గోల్డ్: రూపాయలు. 28248, 24ct గోల్డ్: రూపాయలు. 30104, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45716

Read more about: gold బంగారం
English summary

బంగారం ధ‌ర త‌గ్గిందా? పెరిగిందా? | gold rates rised and know the gold price in your city today

The metal has been benefiting from a retreat by the dollar, as a weaker buck makes dollar-denominated commodities less expensive for holders of other currencies.At the MCX, gold futures for April 2017 contract ended at Rs 29186 per 10 grams, up by 0.96 per cent, after opening at Rs 28,950 against a previous close of Rs 28,909. It touched the intra-day high of Rs 29,220.
Story first published: Wednesday, February 8, 2017, 12:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X