For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన బంగారం ధ‌ర‌లు

వ‌రుస‌గా రెండు రోజులు త‌గ్గిన బంగారం సోమ‌వారం పుంజుకుంది. రూ. 140 మేర పెరుగుద‌ల‌తో 10 గ్రాముల బంంగారం రూ. 29,175గా ప‌లుకుతోంది. అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న సానుకూల ప‌రిస్థితుల‌తో పాటు, దేశీయ డిమాండ్ పుంజ

|

వ‌రుస‌గా రెండు రోజులు త‌గ్గిన బంగారం సోమ‌వారం పుంజుకుంది. రూ. 140 మేర పెరుగుద‌ల‌తో 10 గ్రాముల బంంగారం రూ. 29,175గా ప‌లుకుతోంది. అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న సానుకూల ప‌రిస్థితుల‌తో పాటు, దేశీయ డిమాండ్ పుంజుకోవ‌డం బంగారం ధ‌ర‌లు పెరిగేందుకు దోహ‌ద ప‌డ్డాయి.వెండి ధ‌ర‌లు కేజీకి రూ. 100 పెరిగి రూ. 41,800గా ప‌లుకుతున్నాయి. బంగారం ధ‌ర‌ల‌ను తెలుసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి

 పెరిగిన బంగారం ధ‌ర‌లు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో బంగారం ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి. 99.9 స్వ‌చ్చ‌త‌, 99.5 స్వ‌చ్చ‌త గల బంగారం ధ‌ర‌లు వ‌రుస‌గా రూ. 140 పెరిగి రూ. 29715; 29565గా ఉన్నాయి. క్రితం రెండు రోజుల్లో బంగారం రూ. 125 త‌గ్గిన సంగ‌తి తెలిసిందే.

అంత‌ర్జాతీయంగా చూస్తే బంగారం 0.5% పెరిగి ఔన్సు 1215 డాల‌ర్ల వ‌ద్ద పలుకుతోంది. వెండి సింగ‌పూర్లో 0.12% పెరిగి ఔన్సుకు 17.08 డాల‌ర్లుగా ఉంది.

Read more about: gold investments business
English summary

పెరిగిన బంగారం ధ‌ర‌లు | Gold regains glitter on global cues, jewellers’ buying

Gold regains glitter on global cues, jewellers’ buying In addition, increased buying by local jewellers to meet the ongoing wedding season demand, fuelled the uptrend,traders explained
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X