For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాట్ నుంచి జీఎస్‌టీకి మారే ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన తెలంగాణ‌

తెలంగాణ‌లో స్థానిక వ్యాపారుల‌ను వ్యాట్ నుంచి జీఎస్‌టీ నెట్‌వ‌ర్క్‌లోని మార్చే ప్ర‌క్రియ మొద‌లైంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌న్ను విధానంలో నుంచి వస్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్టీ)లోకి మార్చే క‌స‌రత్తు వేగ‌వంత‌మైంది.

|

దేశంలో 29వ రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో స్థానిక వ్యాపారుల‌ను వ్యాట్ నుంచి జీఎస్‌టీ నెట్‌వ‌ర్క్‌లోని మార్చే ప్ర‌క్రియ మొద‌లైంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌న్ను విధానంలో నుంచి వస్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్టీ)లోకి మార్చే క‌స‌రత్తు వేగ‌వంత‌మైంది. కేంద్ర జీఎస్టీ స‌ర్వ‌ర్ నుంచి ఇప్ప‌టికే వ్యాట్ ప‌రిధిలో న‌మోదైన 2.4 ల‌క్ష‌ల మంది వ్యాపారుల్లో 1.56 ల‌క్ష‌ల మందికి ప్రొవిజ‌న‌ల్ ఐడెంటిటీ నంబ‌ర్ల‌(పిన్‌ల‌)ను పొందారు. ఇందులో 25వేల ఐడీల‌ను వ్యాట్ డీల‌ర్ల‌కు కేటాయించారు.

జీఎస్‌టీ త‌ర్వాత చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా యూనిట్ల‌కు పెద్ద ఊర‌ట‌జీఎస్‌టీ త‌ర్వాత చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా యూనిట్ల‌కు పెద్ద ఊర‌ట‌

Traders transition from VAT to GST

ఈ యూనిక్ ఐడీల ద్వారా వ్యాట్ నుంచి జీఎస్టీకి మారే ప్ర‌క్రియ సులువ‌వుతుంది. ఇందుకోసం 840 సీనియ‌ర్ అధికారుల‌ను నియ‌మించారు. జ‌న‌వ‌రి 13 క‌ల్లా ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని వాణిజ్య ప‌న్నుల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ ఒక జాతీయ ప‌త్రికకు తెలిపారు. తెలంగాణ‌కు జీఎస్‌టీ కోడ్ నంబ‌రు 13ను కేటాయించారు. త‌మ ప‌న్నుల‌ను ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు వీలుగా ట్రేడ‌ర్ల‌కు 15 అంకెల యూనిక్ నంబ‌రును అంద‌జేస్తారు.

English summary

వ్యాట్ నుంచి జీఎస్‌టీకి మారే ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన తెలంగాణ‌ | Traders transition from VAT to GST

Telangana has started linking local traders with national GST network. The migration of trade from the existing tax structure to proposed Goods and Services Tax (GST) is moving at brisk pace. Against the total 2.4 lakh traders registered under Value Added Tax (VAT) system, the state has already received 1.56 lakh provisional identity numbers from the central GST server. Of which about 25,000 IDs have already been allotted to VAT dealers in the city.Traders transition from VAT to GST
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X