For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 పేద దేశాలు

ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో చాలా దేశాలు వెనుక‌బ‌డ‌గా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూర‌ప్‌లోని చాలా దేశాల సంప‌ద ప‌రంగా ముందంజ‌లో ఉన్నాయి. అభివృద్ది చెంద‌ని దేశాల గురించి ప్ర‌ధాన వార్తా స్ర‌వంతిలో వ‌చ్చేది

|

రెండో ప్ర‌పంచ యుద్ద తర్వాత కాలం నుంచి పారిశ్రామికీక‌ర‌ణ వేగం పుంజుకుంది. సంప‌ద‌లో దేశాల మ‌ధ్య తార‌త‌మ్యం అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌స్తోంది. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో చాలా దేశాలు వెనుక‌బ‌డ‌గా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూర‌ప్‌లోని చాలా దేశాల సంప‌ద ప‌రంగా ముందంజ‌లో ఉన్నాయి. అభివృద్ది చెంద‌ని దేశాల గురించి ప్ర‌ధాన వార్తా స్ర‌వంతిలో వ‌చ్చేది త‌క్కువే. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచంలో ప‌ది పేద దేశాల గురించి తెలుసుకుందాం.

1. బురుండి

1. బురుండి

జీడీపీ ప‌ర్ క్యాపిటా : 275.98 డాల‌ర్లు

దేశ జీడీపీ : 309,36,47,227 డాల‌ర్లు

జ‌నాభా : 1,11,79,000

ప్ర‌భుత్వ పాల‌న : రిప‌బ్లిక్‌

2. సెంట్ర‌ల్ ఆఫ్రిక‌న్ రిప‌బ్లిక్‌

2. సెంట్ర‌ల్ ఆఫ్రిక‌న్ రిప‌బ్లిక్‌

జీడీపీ ప‌ర్ క్యాపిటా: 306.78 డాల‌ర్లు

దేశ జీడీపీ: 1,503,299,944 డాల‌ర్లు

జ‌నాభా: 49,00,000

ప్ర‌భుత్వ పాల‌న‌: రిప‌బ్లిక్‌

3. నైజ‌ర్‌

3. నైజ‌ర్‌

జీడీపీ ప‌ర్ క్యాపిటా: 358.96 డాల‌ర్లు

దేశ జీడీపీ: 714,29,51,342 డాల‌ర్లు

జ‌నాభా: 1,98,99,000

ప్ర‌భుత్వ పాల‌న‌: రిప‌బ్లిక్‌

4. మ‌లావి

4. మ‌లావి

జీడీపీ ప‌ర్ క్యాపిటా: 381.38 డాల‌ర్లు

దేశ జీడీపీ: 656,53,82,259 డాల‌ర్లు

జ‌నాభా: 1,72,15,000

ప్ర‌భుత్వ పాల‌న‌: అధ్య‌క్ష పాల‌న‌

5. మ‌డ‌గాస్క‌ర్‌

5. మ‌డ‌గాస్క‌ర్‌

జీడీపీ ప‌ర్ క్యాపిటా: 411.82 డాల‌ర్లు

దేశ జీడీపీ: 998,05,22,718 డాల‌ర్లు

జ‌నాభా: 2,42,35,000

ప్ర‌భుత్వ పాల‌న‌: రిప‌బ్లిక్‌

6. గాంబియా

6. గాంబియా

జీడీపీ ప‌ర్ క్యాపిటా: 441.29 డాల‌ర్లు

దేశ జీడీపీ: 85,09,03,179 డాల‌ర్లు

జ‌నాభా: 19,91,000

ప్ర‌భుత్వ పాల‌న‌:రిప‌బ్లిక్‌

7. లైబీరియా

7. లైబీరియా

జీడీపీ ప‌ర్ క్యాపిటా: 455.87 డాల‌ర్లు

దేశ జీడీపీ : 2,053,000,000 డాల‌ర్లు

జ‌నాభా: 45,03,000

ప్ర‌భుత్వ పాల‌న‌: రిప‌బ్లిక్

8. ద డ‌డెమొక్ర‌టిక్ రిప‌బ్లిక్ ఆఫ్ ది కాంగో

8. ద డ‌డెమొక్ర‌టిక్ రిప‌బ్లిక్ ఆఫ్ ది కాంగో

జీడీపీ ప‌ర్ క్యాపిటా: 456.05 డాల‌ర్లు

దేశ జీడీపీ: 35,237,742,278 డాల‌ర్లు

జ‌నాభా: 7,72,67,000

ప్ర‌భుత్వ పాల‌న‌: రిప‌బ్లిక్‌

9. మొజాంబిక్

9. మొజాంబిక్

జీడీపీ ప‌ర్ క్యాపిటా: 525.01 డాల‌ర్లు

దేశ జీడీపీ: 14,688,606,238 డాల‌ర్లు

జ‌నాభా: 2,79,78,000

ప్ర‌భుత్వ పాల‌న‌: రిప‌బ్లిక్‌

10. ప‌పువా న్యూ గినియా

10. ప‌పువా న్యూ గినియా

జీడీపీ ప‌ర్ క్యాపిటా : 531.32 డాల‌ర్లు

దేశ జీడీపీ: 669,92,03,543 డాల‌ర్లు

జ‌నాభా: 1,26,09,000

ప్ర‌భుత్వ పాల‌న‌:రిప‌బ్లిక్‌

English summary

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 పేద దేశాలు | The top poorest countries in the world

African countries dominate the ranking of the 25 poorest countries in the world,according to an analysis by Global Finance Magazine.Only four countries out of the 25 are not African. They are Afghanistan,Kiribati,Solomon Islands,Haiti. while India is in 47th position,Pakistan is one step ahead in poor countries ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 పేద దేశాలు
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X