For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ అపరిమిత కాల్స్‌ పథకాలు

టెలికాం రంగంలో జియో ప్ర‌కంప‌న‌ల‌తో పోటీ కంపెనీలు ఆఫ‌ర్లు ఇవ్వక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మరో వైపు కాల్స్‌, డేటా, వీడియో ఉచిత సేవలను వచ్చే మార్చి, 2017 వరకు రిలయన్స్‌ జియో ప్రకటించడంతో, భారతీ ఎయి

|

టెలికాం రంగంలో జియో ప్ర‌కంప‌న‌ల‌తో పోటీ కంపెనీలు ఆఫ‌ర్లు ఇవ్వక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మరో వైపు కాల్స్‌, డేటా, వీడియో ఉచిత సేవలను వచ్చే మార్చి, 2017 వరకు రిలయన్స్‌ జియో ప్రకటించడంతో, భారతీ ఎయిర్‌టెల్‌ కూడా రెండు స‌రికొత్త ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. రూ.145తో రీఛార్జి చేసుకుంటే, ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ అపరిమిత లోకల్‌/ఎస్‌టీడీ కాల్స్‌ చేసుకోవచ్చు. దీనికి అదనంగా 300 ఎంబీ వ‌ర‌కూ 4జీ డేటా వాడుకోవ‌చ్చు. అంతే కాకుండా బేసిక్ ఫోన్స్ వాడే వాళ్ల‌కు మ‌రో 50ఎంబీ డేటా అద‌నం. అదే రూ.345తో రీఛార్జి చేసుకుంటే, దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు 4జీ డేటా 1జీబీ ఉచితంగా లభిస్తుంది. ఈ రెండు పథకాల కాలపరిమితి 28 రోజులు. 4జీ సౌక‌ర్యం లేనివారికి మ‌రో 50 ఎంబీ డేటా ఉచితమ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది.

ఇది కూడా చ‌ద‌వండి ఎల్ఐసీ పాల‌సీదారులు తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు

aitel slashes prepaid tarrifs

Read more about: airtel telecom
English summary

జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ అపరిమిత కాల్స్‌ పథకాలు | Bharti Airtel unveils fresh packs to counter Reliance Jio

India's top telecommunications carrier Bharti Airtel on Thursday unveiled unlimited voice calls and more 4G data under a new plan, to take on rival Reliance Jio that recently extended its free services.For 345 rupees, Bharti Airtel will allow users to make unlimited calls to any network
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X