For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాన్పూర్ ఐఐటీ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ రూ. కోటి ఆఫ‌ర్‌

దేశంలో ఐటీకి ఉన్న ద‌న్ను ఈ నాటిదే కాదు. ఐఐటీ, కాన్పూర్‌కు చెందిన ఒక విద్యార్థిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 1.50 కోటి ఆఫ‌ర్ చేయడంతో ఈ విష‌యం మ‌రోసారి రుజువైంది. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి

|

దేశంలో ఐటీకి ఉన్న ద‌న్ను ఈ నాటిదే కాదు. ఐఐటీ, కాన్పూర్‌కు చెందిన ఒక విద్యార్థిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 1.50 కోటి ఆఫ‌ర్ చేయడంతో ఈ విష‌యం మ‌రోసారి రుజువైంది. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి దేశ ఇంజినీరింగ్ యువ‌త త‌మ సాఫ్ట్‌వేర్ నైపుణ్యాల‌తో దూసుకెళుతున్నారు. అందుకే అమెరిక‌న్ ఐటీ కంపెనీలు మ‌న ఐఐటీ విద్యార్థుల‌కు అత్య‌ధిక ప్యాకేజీల‌ను ఇవ్వ‌జూపుతున్నాయి. ఒక ప‌క్క డొనాల్డ్ ట్రంప్ అవుట్ సోర్సింగ్ మీద విషం క‌క్కుతున్న ఈ సంద‌ర్భంలో దేశ ఐటీ సత్తాను చాటుతున్న యువ‌తను మెచ్చుకోవాల్సిందే. ఉద్యోగం ద‌క్కించుకున్న విద్యార్థి స్వ‌స్థ‌లం ఢిల్లీ. జాబ్ లొకేష‌న్ మైక్రోసాఫ్ట్ కేంద్ర కార్యాల‌యం రెడ్మాండ్‌లో ఉండొచ్చ‌ని చెబుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ప్ర‌పంచంలో 10 సంప‌న్న న‌గ‌రాలు

 కాన్పూర్ ఐఐటీ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ రూ. కోటి ఆఫ‌ర్‌

సదరు విద్యార్థికి బేసిక్ పే రూ. 94.00 ల‌క్ష‌లు, రిలోకేష‌న్‌, మెడిక‌ల్‌, వీసా చార్జీలు, స్టాక్ ఓన‌ర్‌షిప్ ఆప్ష‌న్లు అన్నీ క‌లిపి అద‌నంగా రూ. 70 వేల వ‌ర‌కూ రావొచ్చ‌ని తెలుస్తోంది. గ‌తేడాది ఐఐటీ కాన్పూర్‌లో అత్య‌ధిక వేత‌నం అందుకున్న విద్యార్థి బేసిక్ పే రూ. 93 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంది.

Read more about: it software
English summary

కాన్పూర్ ఐఐటీ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ రూ. కోటి ఆఫ‌ర్‌ | the Package offered by Microsoft for an IIT Kanpur student is 1crore 50 lakhs

He will get $136000 (Rs 94 lakh) as base pay and $70,000 for relocation, medical and visa charges and stock ownership options, according to The Times of India. The total package, taking into account annual bonus and joining bonus, works out to nearly Rs1.5 crore. Last year, the highest base pay offered to a student at IIT-K was Rs 93 lakh.
Story first published: Monday, December 5, 2016, 15:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X