For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్‌టీ, నోట్ల ర‌ద్దు ఆర్థిక వ్య‌వ‌స్థ మార్పుకు కార‌కాల‌వుతాయి: జైట్లీ

వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ), పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ‌క్కాణించారు. నోట్ల రద్దు వ‌ల్ల ఆర్థిక వ్యవస్థకు

|

వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ), పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ‌క్కాణించారు. నోట్ల రద్దు వ‌ల్ల ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తుతాయి అనే భ‌యాలు ఉండ‌క్క‌ర్లేద‌ని పేర్కొన్నారు.

జీఎస్‌టీ, నోట్ల ర‌ద్దు ఆర్థిక వ్య‌వ‌స్థ మార్పుకు కార‌కాల‌వుతాయి: జైట్లీ

గురువారం 'మేకిన్‌ ఒడిశా' సదస్సులో పాల్గొన్న ఆయ‌న ఈ విషయాల‌ను చెప్పారు. ' ఈ రెండూ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేస్తాయనుని నేను న‌మ్ముతున్నా. జీఎస్‌టీతో కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ పన్ను రాబడులు పెరుగుతాయి. ఇది స‌మ‌ర్థ‌వంత‌మైన వ్య‌వ‌స్థ‌. లీకేజీలకూ అడ్డుక‌ట్ట పడుతుంది. ఒడిశా వంటి వినియోగ రాష్ట్రాలకు దీని వలన తప్పకుండా మేలు జరుగుతుంది' అని అరుణ్ జైట్లీ అభిప్రాయ‌ప‌డ్డారు. నోట్ల రద్దు పూర్తయ్యాక జిడిపితో పాటు పన్నులు చెల్లించే వారి సంఖ్యా చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరిస్తాయని జైట్లీ అన్నారు.

 జీఎస్‌టీ వ‌ల్ల సామాన్యుడికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు జీఎస్‌టీ వ‌ల్ల సామాన్యుడికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు

జీఎస్‌టీ, నోట్ల ర‌ద్దు ఆర్థిక వ్య‌వ‌స్థ మార్పుకు కార‌కాల‌వుతాయి: జైట్లీ

Read more about: gst notes currency
English summary

జీఎస్‌టీ, నోట్ల ర‌ద్దు ఆర్థిక వ్య‌వ‌స్థ మార్పుకు కార‌కాల‌వుతాయి: జైట్లీ | GST, currency change to be game changers for economy says Jaitley

Rejecting apprehensions that the Indian economy would suffer due to demonetisation, Finance Minister Arun Jaitley termed as "game changers" the pulling out of high-value old notes as well as Goods and Services Tax, which is proposed to be rolled out from April 1, reported PTI.
Story first published: Friday, December 2, 2016, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X