For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ‌వేత‌దార్ల రుణాల‌ను మాఫీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పన్నుల ఎగవేతదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. డెయిలీ న్యూస్ అండ్ అనాలసిస్(డీఎన్ఏ) కథనం ప్రకారం 63 మంది పన్ను ఎగవేతదారుల రు

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పన్నుల ఎగవేతదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. డెయిలీ న్యూస్ అండ్ అనాలసిస్(డీఎన్ఏ) కథనం ప్రకారం 63 మంది పన్ను ఎగవేతదారుల రుణాలను రద్దు చేసినట్లు సమాచారం. మొత్తం రూ. 7,106 కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు ఎస్‌బీఐ ప్రకటించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఎస్‌బీఐ రద్దు చేసిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బకాయిదారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎగ‌వేత‌దార్ల రుణాల‌ను మాఫీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఉద్దేశ‌పూర్వ‌క ఎగవేతదారులు
విక్టరీ ఎలక్ట్రికల్స్‌- రూ.93.91 కోట్లు,
కేఆర్‌ఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు రూ.86.73 కోట్లు
విక్టరీ ట్రాన్స్‌ అండ్‌ స్విచ్‌ గేర్స్‌ లిమిటెడ్- రూ. 65.57 కోట్లు
ఘనశ్యామ్‌ దాస్‌ జెమ్స్‌& జ్యువెలర్స్‌- రూ. 61.72 కోట్లు

తెలంగాణకు చెందిన ఉద్దేశ‌పూర్వ‌క‌ ఎగవేతదారులు..
ఎస్‌ఎస్‌వీజీ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్- రూ.65.24 కోట్లు
యాక్సిస్‌ స్ట్రక్చ్‌ రియల్స్‌- రూ. 51.49 కోట్లు

ఎస్‌బీఐ రద్దు చేసిన బకాయిల్లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన రూ. 1201 కోట్ల రూపాయలు కూడా ఉండడం గమనార్హం.

Read more about: sbi banks
English summary

ఎగ‌వేత‌దార్ల రుణాల‌ను మాఫీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | sbi writes off loans worth 7000 crores

the State Bank of India (SBI) seems to be have started a clean-up of its balance sheets by writing off loans worth about Rs 7,016 crore owed to it by more than 60 of its top 100 wilful defaulters.
Story first published: Wednesday, November 16, 2016, 17:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X