For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో శ‌నివారం, ఆదివారం బ్యాంకులు తెరిచే ఉంటాయ్‌

అన్ని బ్యాంకు శాఖ‌లు రెండో శ‌నివారం(న‌వంబ‌రు12), ఆదివారం(13వ తేదీ) సైతం ప‌నిచేస్తాయ‌ని ఆర్‌బీఐ బుధ‌వారం ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం రూ. 500, రూ. 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో ప్ర‌భుత

|

అన్ని బ్యాంకు శాఖ‌లు రెండో శ‌నివారం(న‌వంబ‌రు12), ఆదివారం(13వ తేదీ) సైతం ప‌నిచేస్తాయ‌ని ఆర్‌బీఐ బుధ‌వారం ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం రూ. 500, రూ. 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం, ఆర్‌బీఐ త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు సిద్దం అవుతున్నాయి.

బ్యాంకు సెల‌వుల‌ను చెక్ చేసుకోండి

Banks To Remain Open On Nov 12 And Nov 13

న‌వంబ‌రు 12, 13 తేదీల్లో బ్యాంకు శాఖ‌ల‌ను తెరిచే ఉంచాల‌ని ఆర్‌బీఐ దేశంలోని అన్ని బ్యాంకుల‌ను ఆదేశించింది. బ్యాంకుల్లో పెద్ద‌ నోట్ల‌ను డిసెంబ‌రు 30 వ‌ర‌కూ మార్చుకునే అవ‌కాశ‌మున్నా ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున ర‌ద్దీ ఉంటుంద‌ని అంచ‌నా వేసిన నేప‌థ్యంలో ఆర్బీఐ సెలవుల్లో సైతం బ్యాంకుల‌ను ప‌నిచేయాల‌ని ఆదేశించింది. వ్య‌క్తులు ఎవ‌రైనా ఏటీఎమ్‌ల నుంచి రోజుకు ఒక కార్డు మీద రూ. 2000, బ్యాంకు శాఖ ద్వారా రూ. 10 వేలు విత్ డ్రా చేసుకునేందుకు ప‌రిమితి విధించారు. వారానికి ఈ ప‌రిమితి రూ. 20 వేలుగా ఉంది. బ్యాంకులు ఈ రోజు నుంచి ఆదివారం వ‌ర‌కూ ప‌నిచేస్తాయి.

Read more about: banks bajaj
English summary

రెండో శ‌నివారం, ఆదివారం బ్యాంకులు తెరిచే ఉంటాయ్‌ | Banks To Remain Open On Nov 12 And Nov 13

The Reserve Bank of India on Wednesday said that all banks will remain open for public on Saturday, November 12 and Sunday, November 13, 2016. Government on Tuesday scrapped the legal tender of Rs 500, Rs 1000 notes with an aim to curb money laundering.
Story first published: Thursday, November 10, 2016, 10:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X