For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్లు డీలా

అంత‌ర్జాతీయ ప‌రిణామాలు ప్ర‌తికూలంగా ప‌రిణ‌మించ‌డంతో దేశీయ మార్కెట్లు న‌ష్టాల్లో ప‌య‌నిస్తున్నాయి. ఏబీసీ న్యూస్‌/వాషింగ్ట‌న్ పోల్ నిర్వ‌హించిన స‌ర్వేలో డోనాల్డ్ ట్రంప్ హిల్ల‌రీ క‌న్నా ముందంజ‌లో ఉండ‌ట‌మ

|

అంత‌ర్జాతీయ ప‌రిణామాలు ప్ర‌తికూలంగా ప‌రిణ‌మించ‌డంతో దేశీయ మార్కెట్లు న‌ష్టాల్లో ప‌య‌నిస్తున్నాయి. ఏబీసీ న్యూస్‌/వాషింగ్ట‌న్ పోల్ నిర్వ‌హించిన స‌ర్వేలో డోనాల్డ్ ట్రంప్ హిల్ల‌రీ క‌న్నా ముందంజ‌లో ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. మే 2016 త‌ర్వాత ఇలా రావ‌డం ఇదే మొద‌టిసారి. ట్రంప్ గెల‌వ‌డం మార్కెట్ల‌లో అనిశ్చితికి దారితీస్తుంద‌న్న భావ‌న ఉండ‌టంతో మార్కెట్లు న‌ష్టాల్లోకి జారుకున్నాయి.

sensex

యూఎస్ నుంచి అందిన సంకేతాల‌తో ఆసియా వ్యాప్తంగా చాలా మార్కెట్లు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. ద‌క్షిణ కొరియా సూచీ కొస్పీ, షాంఘై కాంపోజిట్ సూచీ, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ అన్నీ 1% కంటే ఎక్కువ‌గా ప‌డిపోయాయి.
ఐటీ రంగంపై విప‌రీత‌మైన ప్ర‌భావం ఉండ‌బోతుంద‌న్న అంచ‌నాల‌తో దేశీయ ఐటీ షేర్లు అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌వుతున్నాయి. ఇన్ఫోసిస్ 52 వారాల క‌నిష్టానికి(రూ.983) దిగ‌జారింది. 10.05 గం.ల స‌మ‌యానికి సెన్సెక్స్ 274.50(0.98%) న‌ష్టంలోనూ, నిఫ్టీ 89పాయింట్ల‌(1.03%) న‌ష్టంలోనూ కొన‌సాగుతున్నాయి.

English summary

స్టాక్ మార్కెట్లు డీలా | stock markets continuing with losses

Benchmark indices fell, tracking Asian and the US markets, after an ABC News/Washington Post poll showed Trump was one per centage point ahead of Hillary Clinton. This was the first such lead since May 2016. Markets had hitherto factored a win for Hillary Clinton, but, with Trump edging past in opinion polls,
Story first published: Wednesday, November 2, 2016, 10:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X