For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు

అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప్ర‌తికూల సంకేతాల‌తో పాటు, ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో కొన‌సాగుతుండటంతో దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

|

అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప్ర‌తికూల సంకేతాల‌తో పాటు, ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో కొన‌సాగుతుండటంతో దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

sensex

9.58 గం.ల‌కు సెన్సెక్స్ 223 పాయింట్ల న‌ష్టంతో 27868 వ‌ద్ద‌, నిఫ్టీ 60 పాయింట్ల న‌ష్టంతో 8631 వ‌ద్ద కొన‌సాగుతున్నాయి.
వ‌రుస‌గా రెండో రోజు టాటా గ్రూప్ న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. టాటా మోటార్స్ 1.7% ప‌డింది. టాటా గ్రూపు సంస్థ‌ల్లో న‌ష్టాల్లో కొన‌సాగుతున్న వాటిలో టీసీఎస్‌, టాటా ప‌వ‌ర్‌, టాటా స్టీల్ ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంకు నిరాశ‌జ‌న‌క ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌డంతో బ్యాంకింగ్ రంగ షేర్లు న‌ష్టాల్లోనే కొన‌సాగుతున్నాయి. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో అల‌హాబాద్ బ్యాంకు, యూనియ‌న్ బ్యాంకు, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు, కెన‌రా బ్యాంకు షేర్ల‌పై ప్ర‌భావం బాగా ఉంది.

Read more about: sensex nifty
English summary

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు | markets started with losses

Benchmark indices opened the day lower in trade, as global cues were weak and most Asian markets were trading with losses.
Story first published: Wednesday, October 26, 2016, 10:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X