For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, భార‌తి ఎయిర్‌టెల్ న‌ష్టాల‌తో స్టాక్ మార్కెట్లు ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. నిఫ్టీ 8700 కంటే దిగువ‌కు చేరింది.

|

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, భార‌తి ఎయిర్‌టెల్ న‌ష్టాల‌తో స్టాక్ మార్కెట్లు ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. నిఫ్టీ 8700 కంటే దిగువ‌కు చేరింది.

stock markets

9.48 గం.ల స‌మ‌యానికి సెన్సెక్స్ 89 పాయింట్ల న‌ష్టంతో, నిఫ్టీ 22.45 పాయింట్ల న‌ష్టంలో కొన‌సాగుతున్నాయి. నిఫ్టీ50లో స్థిరాస్తి, ప‌వ‌ర్‌, చ‌మురు,స‌హ‌జ‌వాయు, లోహ‌, వినియోగ‌దారు వ‌స్తువులు, టెలికాం రంగ షేర్ల‌లో న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. సైర‌స్ మిస్త్రీని తొల‌గించి ర‌త‌న్ టాటా టాటా గ్రూప్ ప‌గ్గాలు చేప‌ట్టార‌న్న వార్త‌ల‌తో టాటా గ్రూప్ షేర్లు 6 శాతం ప‌డిపోయాయి.

Read more about: sensex nifty
English summary

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు | markets open with losses today

Markets have started the session on a flat note with shares of Tata group companies reacting negatively as Tata Sons, the holding company of the Tata Group, said its board of directors had removed Cyrus Pallonji Mistry, as chairman of the conglomerate.
Story first published: Tuesday, October 25, 2016, 9:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X