For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోకు సెబీ అనుమ‌తి

|

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు ప్ర‌మోట‌రుగా వ్య‌వ‌హ‌రిస్తున్న పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోకు సెబీ అనుమ‌తిచ్చింది. ఈ ఐపీవో ద్వారా రూ. 2500 కోట్ల‌ను సేక‌రించాల‌ని స‌ద‌రు సంస్థ ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది. జులై నెల‌లో సెబీ వ‌ద్ద అనుమ‌తి కోసం అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ స‌మ‌ర్పించింది.

మార్చి 2016 నాటికి పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ రూ.327.57 కోట్ల లాభాల‌ను న‌మోదు చేసింది. మ‌రో వైపు 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో రెవెన్యూ 2699.54 కోట్లుగా ఉంది. మ‌రో వైపు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో మార్చి నాటికి పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు 51% వాటా ఉంది. ఐపీవో త‌ర్వాత సైతం 35-37% వాటాను పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు కొన‌సాగించ‌నుంద‌ని డ్రాఫ్ట రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట‌స్‌(డీఆర్‌హెచ్‌పీ) ద్వారా తెలుస్తోంది.

PNB housing finance

Read more about: pnb punjab national bank ipo
English summary

పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోకు సెబీ అనుమ‌తి | PNB Housing Finance IPO gets Sebi nod

PNB Housing Finance has received capital markets regulator Securities and Exchange Board of India’s (Sebi) go ahead to raise Rs.2,500 crore through an initial public offering (IPO). The leading housing finance firm had filed IPO papers with Sebi in July.
Story first published: Thursday, October 13, 2016, 16:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X