For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారం క‌నిష్టానికి బంగారం ధ‌ర‌లు

|

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. శనివారం రూ. 300లకు పైగా తగ్గడంతో ప‌సిడి ధర వారం రోజుల కనిష్ఠానికి చేరింది.325 రూపాయ‌లు తగ్గి.. బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31,200కు చేరింది. ప్ర‌పంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ త‌గ్గ‌డంతో ద‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి.

gold rates dropped to one week low

ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా నగల తయారీదారులు, వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో వెండి ధర నేడు స్థిరంగా ఉంది.బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 45,500గా ఉంది.

Read more about: gold rates gold price
English summary

వారం క‌నిష్టానికి బంగారం ధ‌ర‌లు | gold prices dropped to one week low

After rising for two straight days, gold prices tumbled by Rs. 325 to trade at over one-week low of Rs. 31,200 per 10 grams at the bullion market today due to fall in domestic demand from jewellers amid weak global cues.
Story first published: Saturday, October 1, 2016, 16:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X