For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లోబ‌ల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్‌లో ఎగ‌బాకిన భార‌త్

|

ప్ర‌పంచ ఆర్థిక వేదిక త‌యారుచేసిన సూచీలో భార‌త్ 16 స్థానాలు ఎగ‌బాకి 39వ ర్యాంకును చేరింది. వ్యాపారం చేసుకునే వాతవ‌ర‌ణం మెరుగుప‌డటంతో పాటు మార్కెట్ సామ‌ర్థ్యం బాగా ఉండ‌టం క‌లిసొచ్చింది. జాబితాలో వ‌రుస‌గా 8వ ఏడాది స్విట్జ‌ర్లాండ్ మొద‌టి స్థానంలో నిలిచింది. సింగ‌పూర్‌, అమెరికా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భార‌త్ గ‌తేడాది 55వ స్థానంలో ఉండ‌గా ఈసారి 16 స్థానాలు మెరుగుప‌డి 39 వ స్థానానికి చేరుకుంది. చైనా 28వ స్థానంలో ఉంది. నెద‌ర్లాండ్స్ 4, జ‌ర్మ‌నీ 5, స్వీడ‌న్ 6, యూకే 7, జ‌పాన్ 8, హాంకాంగ్ 9, ఫిన్లాండ్ 10 స్థానాల్లో ఉన్నాయి.

గ‌తేడాది ర్యాంకింగ్ కోసం 140 దేశాల జాబితాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోగా ఈ ఏడాది 138 దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌రిశీలించారు.

world economic forum on India

Read more about: wef business
English summary

గ్లోబ‌ల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్‌లో ఎగ‌బాకిన భార‌త్ | India improved its rank in competitive index

India has climbed 16 places to the 39th rank on the Global Competitiveness Index prepared by the World Economic Forum as improved business sophistication and goods market efficiency pushed its ranking higher.
Story first published: Wednesday, September 28, 2016, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X