For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ 222 పాయింట్లు కింద‌కు

|

మ‌దుప‌ర్లు త‌మ దృష్టిని కేంద్ర బ్యాంకుల నుంచి అమెరికా రాజకీయాల వైపు మ‌ళ్లించ‌డంతో పాటు, రూపాయి బ‌ల‌హీనంగా ఉండ‌టంతో స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ 0.7% పైగా న‌ష్టాల్లో ఉన్నాయి. అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థుల మ‌ధ్య భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. దీని ద్వారా తాము అభ్య‌ర్థిత్వానికి ఏ విధంగా స‌రిపోతామో బ‌లాబ‌లాల‌ను బ‌య‌ట‌పెట్టుకునే వీలు క‌లుగుతుంది.

sensex loss

12 గంట‌ల 35 నిమిషాల స‌మ‌యానికి బీఎస్ఈ సెన్సెక్స్ 222 పాయింట్ల న‌ష్టంతో 28446 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిప్టీ 62.35 పాయింట్లు క్షీణ‌త‌తో 8769 వ‌ద్ద కొన‌సాగుతోంది.

Read more about: sensex nifty
English summary

సెన్సెక్స్ 222 పాయింట్లు కింద‌కు | sensex and nifty over .70% loss

Asian shares began the week under a cloud on Monday after losses on Wall Street, and as investors’ attention turned from central banks to American politics ahead of the first US presidential debate.
Story first published: Monday, September 26, 2016, 12:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X