For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా వీసాల జారీలో హైద‌రాబాద్ కాన్సులేట్‌ 5వ స్థానం

|

అమెరికా దేశం ఎంత‌గా వీసా ఫీజులు పెంచుతున్నా అక్క‌డికి వెళ్లే భార‌తీయుల సంఖ్య మాత్రం త‌గ్గ‌ట్లేదు. మొత్తం వీసా ద‌ర‌ఖాస్తుదారుల్లో హెచ్‌1బీలో 72 శాతం, ఎల్‌1 వీసాల్లో 30 శాతం మంది భార‌తీయులు ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా ప‌లు ర‌కాల వీసా ఫీజుల‌ను పెంచిన సంగ‌తి తెలిసిందే. గ‌త 5 ఏళ్ల‌లో భార‌తీయుల‌కు వ్యాపారం, ప‌ర్యాట‌కం రంగాల‌కు సంబంధించి వీసా వృద్ది రేటు 81 శాతంగా ఉంది. మొత్తం వీసాల జారీలో హైద‌రాబాద్ కాన్సులేట్ 5వ స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

despite-visa-fee-hike-indians-going-more-america

ప్ర‌స్తుతం ఉన్న ట్రెండ్ ఇలాగే కొన‌సాగితే అమెరికా, భార‌త్ మ‌ధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగి వ్యాపార‌, ప‌ర్యాట‌క రంగాల్లో ఇంత‌లింత‌లు అవుతుంద‌ని మైకెల్ థోర్న్ బాండ్(అమెరిక‌న్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్ ఫ‌ర్ కాన్సులర్ అఫైర్స్‌) అభిప్రాయ‌ప‌డ్డారు.

వీసా ఫీజు పెంపు గురించి దేశీయ కంపెనీలు బాండ్‌ను ప్ర‌శ్నించ‌గా దాన్ని అమెరిక‌న్ కాంగ్రెస్ డీల్ చేస్తుంద‌ని చెప్పారు.

Read more about: visa america
English summary

అమెరికా వీసాల జారీలో హైద‌రాబాద్ కాన్సులేట్‌ 5వ స్థానం | despite visa fee hike Indians going more to America

The steep hike in US visa fees appear to have had little impact on the number of Indians heading to America. Indian applicants cornered 72 per cent of the H-1B visas and 30 per cent of L-1 visas issued worldwide.
Story first published: Saturday, August 27, 2016, 14:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X