For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాన్యువ‌ల్‌గా ఫ‌ట్కా వివ‌రాల న‌మోదు ఆగ‌స్టు 1 నుంచి

|

బీఎస్ఈ స్టార్ మ్యూచువ‌ల్ ఫండ్ ఫ్లాట్‌ఫాంపై మ‌నుషులే నేరుగా వివ‌రాలు న‌మోదు చేసే సౌక‌ర్యాన్ని ఆగ‌స్టు 1 నుంచి క‌ల్పించ‌నున్న‌ట్లు బీఎస్ఈ సంస్థ తెలిపింది. అంత‌ర్జాతీయ ప‌న్ను చ‌ట్టాల‌కు సంబంధించి ఫ‌ట్కా(ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియెన్స్ యాక్ట్‌) నిబంధ‌న‌లు పాటించే క్ర‌మంలో ఈ క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ట్రేడింగ్ ప్లాట్‌ఫాంపై త‌మ క్లైంట్ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇవ్వాల్సిందిగా జ‌న‌వ‌రిలోనే బీఎస్ఈ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌ను కోరింది.

డిసెంబ‌రు 2009లో బీఎస్ఈలో మ్యూచువ‌ల్ ఫండ్ ట్రేడింగ్ విభాగం ఏర్పాట‌యింది. ఏడాదికొక‌సారి అమెరికా, ఇత‌ర దేశాల ప‌న్ను చెల్లింపుదార్ల వివ‌రాల‌ను తెలుసుకునేందుకు వీలుగా ఫ‌ట్కాపై అమెరికా, భార‌త్ స‌హా ప‌లు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్ర‌కారం అన్ని దేశాలు కేవైసీ వివ‌రాల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సేక‌రించి స‌మాచారాన్ని పంచుకుంటాయి.

మ్యాన్యువ‌ల్‌గా ఫ‌ట్కా వివ‌రాల న‌మోదు ఆగ‌స్టు 1 నుంచి

Read more about: foreign tax fatca
English summary

మ్యాన్యువ‌ల్‌గా ఫ‌ట్కా వివ‌రాల న‌మోదు ఆగ‌స్టు 1 నుంచి | BSE to introduce manual entry facility for FATCA from Aug 1

BSE will introduce manual entry facility with regard to compliance for global tax avoidance law FATCA on its mutual fund trading platform from August 1.“Manual entry facility for FATCA will be going live with effect from August 1, 2016 on BSE STAR MF Platform,” the exchange said in a circular.
Story first published: Friday, July 29, 2016, 14:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X