For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటాకు డొకొమో నోటీసు

|

జ‌పాన్ సంస్థ ఎన్‌టీటీ డొకొమో టాటా గ్రూప్‌కు నోటీసులిచ్చింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఆర్బిట్రేష‌న్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్ర‌కారం ఆ సంస్థ న‌ష్ట పరిహారాన్ని డిమాండ్ చేస్తోంది.

టాటా స‌న్స్ ఏఏ దేశాల్లో విస్త‌రించి ఉందో అక్క‌డ న్యాయ‌పోరాటం చేసేందుకు జ‌ప‌నీస్ టెలికాం కంపెనీ ప్ర‌య‌త్నిస్తోంది. వివాదాన్ని ప‌రిష్క‌రించే క్ర‌మంలో టాటా స‌న్స్ వ్య‌వ‌హ‌రించిన తీరు బాగా లేద‌ని ఎన్‌టీటీ ప్ర‌తినిధులు అన్న‌ట్లు స‌మాచారం.
దిల్లీ హైకోర్టులో రూ. 7950 కోట్ల‌ను డిపాజిట్ చేయ‌నున్న‌ట్లు టాటా స‌న్స్ వెల్ల‌డించింది.

 టాటాకు డొకొమో నోటీసు

Read more about: tata docomo
English summary

టాటాకు డొకొమో నోటీసు | NTT Docomo serves notice to Tatas for recovery of 7950 crores

NTT DoCoMo has served a fresh notice to Tata Sons in London to enforce the $1.17 billion in damages awarded by an international arbitration court. The notice was served on Wednesday after the Japanese firm received approval from an England court to initiate the proceedings.The Japanese telecom company has decided to take legal recourse for enforcement of the arbitration award in countries where Tata Sons has a major presence. According to sources close to NTT DoCoMo, the decision was taken as it was unhappy at the manner in which the dispute has been handled by Tata Sons.
Story first published: Thursday, July 28, 2016, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X