For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీలో 'ఆసుస్' జెన్ సిరీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ

By Srinivas
|

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్లలో విస్తరిస్తున్న ఆసుస్‌... తన జెన్‌ సిరీస్‌ ఫోన్లను ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్టు తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఫాక్స్‌కాన్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో స్మార్టఫోన్ల తయారీ యూనిట్‌ ఉంది. అక్కడే ఆసుస్‌ ఫోన్ల తయారీ చేపట్టనున్నారు. స్థానికంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ చేపట్టడం వల్ల ఇండియాలో వేగంగా విస్తరించేందుకు అవకాశం కలుగుతుందని ఆసుస్‌ భావిస్తోంది.

Asus to partner Foxconn to make smartphones in Andhra Pradesh

జెన్‌ఫోన్‌ 2 లేసర్‌ సిరీస్‌ ఫోన్లను ముందుగా ఏపీలో తయారు చేస్తామని, తర్వాత జెన్‌ఫోన్‌ గో సిరీస్‌ ఫోన్ల తయారీ కూడా ఇక్కడే ఉంటుందని ఆసుస్‌ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం లోగా నెలకు కనీసం 1.50 లక్షల స్మార్ట్‌ఫోన్లని దేశీయంగా తయారు చేయాలని ఆసుస్‌‌ నిర్ణయించుకుంది. దేశీయంగా ఆసుస్‌ నమోదు చేస్తున్న అమ్మకాల్లో ఇది 80 శాతం.

English summary

ఏపీలో 'ఆసుస్' జెన్ సిరీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ | Asus to partner Foxconn to make smartphones in Andhra Pradesh

Taiwanese smartphone major Asus has partnered with Foxconn and will start local manufacturing of smartphones at Sri City in Andhra Pradesh.
Story first published: Friday, October 2, 2015, 12:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X