For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాగ్నిజెంట్ లాభం జూమ్: 13 శాతం పెరిగింది

By Nageswara Rao
|

అమెరికాకు చెందిన ఐటీ సర్వీసుల సంస్థ కాగ్నిజెంట్ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలు వెల్లడించింది. జూన్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 42 కోట్ల డాలర్లుగా నమోదైంది.

గతేడాది ఇదే సమయంలో సంస్ధ 37 కోట్ల డాలర్ల లాభాన్ని ఆర్జించిందని కంపెనీ సీఈఓ ప్రాన్సిస్కో డిసౌజా తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, ఆర్ధిక సేవల విభాగాల్లో పటిష్టమైన వృద్ధి కారణంగా నికర లాభం 13 శాతం పెరిగిందని తెలిపారు.

ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 22.6 శాతం పెరిగి 309 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక త్రైమాసికంలో ఇంతటి ఆదాయ వృద్ధి అంచనాలను నమోదు చేయడం ఇది తొలిసారని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డీసౌజా తెలిపారు.

డిజిటల్ వ్యాపారంలో అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో ఆదాయం 20.1 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని గైడెన్స్‌లో పేర్కొంది.

English summary

కాగ్నిజెంట్ లాభం జూమ్: 13 శాతం పెరిగింది | Cognizant revenue rises 6% q-o-q

The US-headquartered Cognizant Technology Solutions on Wednesday beat street expectations and that of its peers to report a 6% sequential growth in revenues for the June quarter.
Story first published: Thursday, August 6, 2015, 16:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X