For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం

By Nageswara Rao
|

ఆన్‌లైన్ వెబ్‌సైట్, ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలిసి ఈ కామర్స్ క్రెడిట్ కార్డుని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ సైట్లలో చెల్లింపులు సులభతరంగా చేసుకోవచ్చని స్నాప్‌డీల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

అంతేకాదు ఈ కార్డు ద్వారా చెల్లింపులు చేసినవారికి రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తామని పేర్కొంది. ఈ క్రెడిట్ కార్డు కోసం స్నాప్‌డీల్ (వెబ్‌సైట్, మొబైల్ యాప్)ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి సూచించింది. ముఖ్యంగా ఈ స్నాప్‌డీల్ క్రెడిట్ కార్డు టైర్ 2, టైర్ 3 సిటీల వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగంలో స్నాప్‌డీల్ తనదైన ముద్ర వేసిందని కంపెనీ సీఈఓ, కో ఫౌండర్ కునాల్ భల్ తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ బిజినెస్ హెడ్ పరాగ్ రావ్ మాట్లాడుతూ ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని అన్నారు.

స్నాప్‌డీల్‌తో కలిసి మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఈ క్రెడిట్ కార్డ్ భారతీయలు లైఫ్ స్టయిల్‌లో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు.

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం

ఆన్‌లైన్ వెబ్‌సైట్, ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలిసి ఈ కామర్స్ క్రెడిట్ కార్డుని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ సైట్లలో చెల్లింపులు సులభతరంగా చేసుకోవచ్చని స్నాప్‌డీల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం

అంతేకాదు ఈ కార్డు ద్వారా చెల్లింపులు చేసినవారికి రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తామని పేర్కొంది. ఈ క్రెడిట్ కార్డు కోసం స్నాప్‌డీల్ (వెబ్‌సైట్, మొబైల్ యాప్)ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి సూచించింది.

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం

ముఖ్యంగా ఈ స్నాప్‌డీల్ క్రెడిట్ కార్డు టైర్ 2, టైర్ 3 సిటీల వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగంలో స్నాప్‌డీల్ తనదైన ముద్ర వేసిందని కంపెనీ సీఈఓ, కో ఫౌండర్ కునాల్ భల్ తెలిపారు.

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం

హెచ్‌డీఎఫ్‌సీ బిజినెస్ హెడ్ పరాగ్ రావ్ మాట్లాడుతూ ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని అన్నారు. స్నాప్‌డీల్‌తో కలిసి మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఈ క్రెడిట్ కార్డ్ భారతీయలు లైఫ్ స్టయిల్‌లో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు.

English summary

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం | Snapdeal, HDFC Bank launch co-branded e-commerce credit card

Snapdeal, an online marketplace, and HDFC Bank on Monday launched a co-branded credit card in partnership with Visa. This partnership aims at encouraging more customers from tier-2 and tier-3 markets to adapt to digital payments.
Story first published: Tuesday, August 4, 2015, 13:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X