For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్ (ఫోటోలు)

By Nageswara Rao
|

బెంగుళూరు: ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజమైన మింత్రా ఇటీవలే తన సేవలను యాప్‌కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు ట్యాక్సీ సేవల సంస్ధ ఓలా చేరింది. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 100 నగరాల్లో మొబైల్ యాప్ ద్వారానే తన సర్వీసులు అందించనుంది.

2011లో ఓలా క్యాబ్స్ తన మొబైల్ ఆధారిత యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బాగా పెరగడం, తమకొచ్చే బుకింగ్స్‌లో 99 శాతం యాప్ ద్వారానే ఉంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్ధ తెలిపింది.

కస్టమర్లకు సహాయపడేందుకు తమ కాల్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఓలా ప్రవేశపెట్టిన యాప్ ప్రస్తుతం ముంబైలో ఆటో రిక్షాలు, ట్యాక్సీల బుకింగ్‌కి కూడా ఉపయోగపడుతుంది.

మొదటిసారిగా ఓలా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్న కస్టమర్లు 'యాప్ ఓన్లీ' అనే కూపన్ కోడ్‌ను బుకింగ్ స్క్రీన్‌పై టైప్ చేస్తే, తమ తొలి బుకింగ్‌పై రూ. 150 డిస్కౌంట్ పొందవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ జీవ్‌రాజ్క తెలిపారు. ఇటీవలే ప్లిఫ్‌కార్ట్ కూడా తన సేవలను మొబైల్ యాప్‌కే పరిమితం చేస్తున్నామని ప్రకటించింది.

ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్

ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్

ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజమైన మింత్రా ఇటీవలే తన సేవలను యాప్‌కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు ట్యాక్సీ సేవల సంస్ధ ఓలా చేరింది.

ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్

ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్

ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 100 నగరాల్లో మొబైల్ యాప్ ద్వారానే తన సర్వీసులు అందించనుంది. 2011లో ఓలా క్యాబ్స్ తన మొబైల్ ఆధారిత యాప్‌ను ప్రవేశపెట్టింది.
ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్

ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్

మొదటిసారిగా ఓలా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్న కస్టమర్లు 'యాప్ ఓన్లీ' అనే కూపన్ కోడ్‌ను బుకింగ్ స్క్రీన్‌పై టైప్ చేస్తే, తమ తొలి బుకింగ్‌పై రూ. 150 డిస్కౌంట్ పొందవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ జీవ్‌రాజ్క తెలిపారు. ఇటీవలే ప్లిఫ్‌కార్ట్ కూడా తన సేవలను మొబైల్ యాప్‌కే పరిమితం చేస్తున్నామని ప్రకటించింది.
ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్

ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్

కస్టమర్లకు సహాయపడేందుకు తమ కాల్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఓలా ప్రవేశపెట్టిన యాప్ ప్రస్తుతం ముంబైలో ఆటో రిక్షాలు, ట్యాక్సీల బుకింగ్‌కి కూడా ఉపయోగపడుతుంది.

English summary

ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్ (ఫోటోలు) | With 99% Bookings Coming Through App, Ola To Go App Only From Next Month

After Myntra, now it is cab & auto hailing startup, Ola, that has announced its plans to go mobile-app only across all the 100 cities it has operations in, from next month.
Story first published: Wednesday, July 29, 2015, 12:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X