For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

ఐగేట్‌ని కొనేసిన క్యాప్‌జెమిని: విలువ $4.04 బిలియన్లు

By Nageswara Rao

బెంగుళూరు: ఐగేట్‌ కంపెనీని సొంతం చేసుకోవడంతో కార్పోరేట్ రంగంలో క్యాప్‌జెమిని మరో అతి పెద్ద ఐటీ సేవల కంపెనీగా అవతరించనుంది. $4.04 బిలియన్లకు ఐగేట్ కంపెనీని క్యాప్‌జెమిని కోనుగోలు చేసింది. క్యాప్‌జెమిని ఈ కొనుగోలుని ఎర్నింగ్స్ ఫర్ షేర్ (ఈపీఎస్) ద్వారా జరిపింది.

ఈ విలీనానికి అటు క్యాప్‌జెమిని, ఇటు ఐగేట్ కంపెనీ బోర్డ్ డైరెక్టర్లు అంగీకరించారు. ఐగేట్‌లో మెజారిటీ షేర్లను కలిగి ఉన్న షేర్ హోల్డర్లు కూడా ఈ విలీనానికి అంగీకరించారు. ఈ విలీనంతో 2015 సంవత్సరానికి గాను €12.5 బిలియన్ రెవిన్యూని సాధించే దిశగా కంపెనీలు టార్గెట్ పెట్టుకున్నాయి.

Capgemini to Buy IGate for $4.04 Billion

ఈ విలీనంతో క్యాప్‌జెమినిలో ఉద్యోగుల సంఖ్య 1,90,000కు చేరనుంది. విలీన అనంతరం మీడియాతో ఐగేట్ సీఈఓ అశోక్ వేమూరి మాట్లాడుతూ క్యాప్ జెమినితో ఆవిష్కరణతో మా ఖాతాదారులకు తీసుకుని విలువ ప్రతిపాదన మెరుగుపర్చే ఇండస్ట్రీ సొల్యూషన్స్ నిర్మించడానికి మన సామర్థ్యాన్ని చేరుకునేందుకు ఒక భాగస్వామి కనుగొన్నారు.

ఈ అధ్బుతమైన కలయికతో మా ఉద్యోగులు వారి సామర్థ్యాలను విస్తరించుకునే అవకాశం ఏర్పడిందని చెప్పారు. గతంలో అమెరికాలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలకు సంబంధించి ఫార్చూన్‌ 100 జాబితాలో ఐగేట్‌ స్థానం సాధించింది.

Capgemini and IGATE announce today that Capgemini will acquire @IGATE_Corp http://t.co/zcDaPkmevO pic.twitter.com/8TrxxKQ8Z0
— Capgemini (@Capgemini) April 27, 2015

English summary

ఐగేట్‌ని కొనేసిన క్యాప్‌జెమిని: విలువ $4.04 బిలియన్లు | Capgemini to Buy IGate for $4.04 Billion

Capgemini and IGate announced that they have entered into a definitive merger agreement under which Capgemini will acquire IGate for a cash consideration of $48 per share.
Story first published: Monday, April 27, 2015, 19:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X