For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రధాని చేతుల మీదగా 8న ముద్రా బ్యాంక్ ప్రారంభం

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించిన ముద్రా బ్యాంకును వచ్చే నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రూ. 20,000 కోట్లతో ఏర్పాటవుతోన్న ఈ బ్యాంకు సూక్ష్మ రుణ సంస్ధలకు తిరిగి రుణాలివ్వడమే కాకుండా, ఈ రంగానికి నియంత్రణ సంస్ధగా వ్వవహరించనుంది.

అలాగే ఈ బ్యాంకు వల్ల దాదాపు 5.77 కోట్ల చిన్న వ్యాపార సంస్ధలకు లబ్ధి చేకూరుతుంది. ముద్రా బ్యాంకు విధి విధానాలను ఖారారు చేసేందుకు సంబంధిత వర్గాలతో ఆర్ధిక శాఖ బుధవారం సంప్రదింపులు నిర్వహించింది.

PM Narendra Modi to launch Rs 20,000 crore MUDRA Bank on April 8

ఆర్ధిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అదియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సూక్ష్మ రుణ సంస్ధలు, ఎస్‌బీఎఫ్‌సీ బ్యాంకులు, నాబార్డ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రతినిధులు హజరయ్యారని ఆర్ధిక శాఖలో ఒక ప్రకటనలో తెలిపింది.

English summary

ప్రధాని చేతుల మీదగా 8న ముద్రా బ్యాంక్ ప్రారంభం | PM Narendra Modi to launch Rs 20,000 crore MUDRA Bank on April 8


 Prime Minister Narendra Modi will launch on April 8 the Rs 20,000 crore MUDRA Bank, an agency to refinance micro-finance institutions which will also act as regulator for the sector.
Story first published: Thursday, March 26, 2015, 8:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X