For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'తాజ్ వివంతా'లో ర్యాంప్‌పై హీరోయిన్ లక్ష్మీరాయ్ (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: అధ్బుతమైన డిజైన్లు మరియు అందమైన మోడళ్లతో కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ రెండో రోజు, ఫ్యాషన్ ప్రేమికులను అలరించింది. ఈ ఫ్యాషన్ షోలో ప్రముఖ డిజైనర్లు శ్రీచైతన్య రావ్ గారి డిజైన్ల ప్రదర్శనతో మొదలైంది. ఆ తర్వాత నగర ప్రముఖ డిజైనర్ శ్రీషివాలి సింగ్ గారు తన డిజైన్లను ప్రదర్శించారు. ప్రముఖ డిజైనర్ శ్రీ రాకీ ఎస్ గారు తన అధ్బుతమైన డిజైన్లతో అందరినీ అలరించారు.

ఫ్యాషన్ ప్రేమికులు, ఈ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ప్రముఖ డిజైనర్ చైతన్య రావ్ గారి వివిధ రకాల క్యాండీ రంగులు, జంతు ముద్రలు మరియు సాయంత్రపు నలుపుతో కూడిన డిజైన్లను తిలకించి గొప్ప అనుభూతిని పొందారు. అతని ఛాయా చిత్రాలు అత్యంత క్రియాశీలంగా లెధర్‌తో వివిధ ఆకృతుల్లో అధ్బుతంగా తయారు చేయడం జరిగింది.

వస్తాలను బోల్డ్ కట్స్‌తో సాంప్రదాయంగా మరియు ఆధునికత ఉట్టిపడేలా తయారు చేయడం జరిగింది. నలుపు రంగులో, బంగారం మరియు వెండి వర్ణపు కలయికతో కూడిన ఆహ్లాదకరమైన సాయంత్రపు దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కింగ్ ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌లో చైతన్య రావ్ గారి డిజైన్ల ప్రదర్శనలో భాగంగా శ్రీ తన్వి వ్యాస్ గారు ర్యాంప్‌పై నడిచి అదనపు ఆకర్షణగా నిలిచారు.

 కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

హైదరాబాద్‌లోని తాజ్ వివంతాలో హోటల్‌లో జరిగిన కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై అందాలు ఆరబోసిన హీరోయిన్ లక్ష్మీరాయ్.

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

అధ్బుతమైన డిజైన్లు మరియు అందమైన మోడళ్లతో కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ రెండో రోజు, ఫ్యాషన్ ప్రేమికులను అలరించింది.
 కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

ఈ ఫ్యాషన్ షోలో ప్రముఖ డిజైనర్లు శ్రీచైతన్య రావ్ గారి డిజైన్ల ప్రదర్శనతో మొదలైంది. ఆ తర్వాత నగర ప్రముఖ డిజైనర్ శ్రీషివాలి సింగ్ గారు తన డిజైన్లను ప్రదర్శించారు.

 కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

హైదరాబాద్‌లోని తాజ్ వివంతాలో హోటల్‌లో జరిగిన కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై అందాలు ఆరబోసిన హీరోయిన్ లక్ష్మీరాయ్.

 కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

ఫ్యాషన్ ప్రేమికులు, ఈ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ప్రముఖ డిజైనర్ చైతన్య రావ్ గారి వివిధ రకాల క్యాండీ రంగులు, జంతు ముద్రలు మరియు సాయంత్రపు నలుపుతో కూడిన డిజైన్లను తిలకించి గొప్ప అనుభూతిని పొందారు.

 కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

హైదరాబాద్‌లోని తాజ్ వివంతాలో హోటల్‌లో జరిగిన కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై అందాలు ఆరబోసిన హీరోయిన్ లక్ష్మీరాయ్.

 కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

అతని ఛాయా చిత్రాలు అత్యంత క్రియాశీలంగా లెధర్‌తో వివిధ ఆకృతుల్లో అధ్బుతంగా తయారు చేయడం జరిగింది.

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

వస్తాలను బోల్డ్ కట్స్‌తో సాంప్రదాయంగా మరియు ఆధునికత ఉట్టిపడేలా తయారు చేయడం జరిగింది. నలుపు రంగులో, బంగారం మరియు వెండి వర్ణపు కలయికతో కూడిన ఆహ్లాదకరమైన సాయంత్రపు దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

ఈ కింగ్ ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌లో చైతన్య రావ్ గారి డిజైన్ల ప్రదర్శనలో భాగంగా శ్రీ తన్వి వ్యాస్ గారు ర్యాంప్‌పై నడిచి అదనపు ఆకర్షణగా నిలిచారు.
 కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

హైదరాబాద్ చరిత్రకు అద్దం పడుతూ , నగర వైభవానికి ప్రతీకలైన ముత్యాలు మరియు రత్నాలను హైదరాబాదీ డిజైనర్ శ్రీ షివలి సింగ్ గారు తన డిజైన్లలో కూర్చి ఫ్యాషన్ షోలో ప్రదర్శిచడం జరిగింది.

 కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

ఈ డిజైన్ల ద్వారా నిజాం కాలం నాటి వైభవాన్ని తన డిజైన్ల ద్వారా అద్భుతంగా శ్రీ షివాలి సింగ్ గారు నగర ఫ్యాషన్ ప్రేమికులకు పరిచయం చేశారు.

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

ఈ ఛాయా చిత్రాలను డిజిటల్ ముద్రణ ద్వారా సూక్ష్మ దారం మరియు లేస్ పనితో తయారు చేయడం జరిగింది.

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

అద్బుతమైన అలంకరాలు, ఆకర్షణీయమైన కుందన్, జర్ఖన్ మరియు నిజాం పని యొక్క కలయికతో అన్ని సందర్భాలకు తగిన విధంగా గౌన్లను తయారు చేయడం జరిగింది.

స్టైల్, డ్రామా, జఠిలమైన వివరణ మరియు నైపుణ్యం మొదలైన అంశాలతో ప్రముఖ డిజైనర్ శ్రీ రాకిస్టార్ గారు తన డిజైన్లను ప్రదర్శించడం జరిగింది.
 కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్

దుస్తులు నుండి గౌన్లు మొదలుకుని ఛాయా చిత్రాలు నలుపు, ఇవరీ మరియు ప్యూటర్స్ మొదలైన రంగుల్లో రెండో రోజు ముగింపు ప్రదర్శనలో భాగంగా ఫ్యాషన్ అభిమానులందరికీ అలరించడం జరిగింది.

హైదరాబాద్ చరిత్రకు అద్దం పడుతూ , నగర వైభవానికి ప్రతీకలైన ముత్యాలు మరియు రత్నాలను హైదరాబాదీ డిజైనర్ శ్రీ షివలి సింగ్ గారు తన డిజైన్లలో కూర్చి ఫ్యాషన్ షోలో ప్రదర్శిచడం జరిగింది. ఈ డిజైన్ల ద్వారా నిజాం కాలం నాటి వైభవాన్ని తన డిజైన్ల ద్వారా అద్భుతంగా శ్రీ షివాలి సింగ్ గారు నగర ఫ్యాషన్ ప్రేమికులకు పరిచయం చేశారు.

ఈ ఛాయా చిత్రాలను డిజిటల్ ముద్రణ ద్వారా సూక్ష్మ దారం మరియు లేస్ పనితో తయారు చేయడం జరిగింది. అద్బుతమైన అలంకరాలు, ఆకర్షణీయమైన కుందన్, జర్ఖన్ మరియు నిజాం పని యొక్క కలయికతో అన్ని సందర్భాలకు తగిన విధంగా గౌన్లను తయారు చేయడం జరిగింది. ప్రముఖ బ్యాట్మిండన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గారు శ్రీ షివాలి సింగ్ గారి ప్రదర్శనలో భాగంగా ర్యాంప్‌పై నడిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించారు.

స్టైల్, డ్రామా, జఠిలమైన వివరణ మరియు నైపుణ్యం మొదలైన అంశాలతో ప్రముఖ డిజైనర్ శ్రీ రాకిస్టార్ గారు తన డిజైన్లను ప్రదర్శించడం జరిగింది. దుస్తులు నుండి గౌన్లు మొదలుకుని ఛాయా చిత్రాలు నలుపు, ఇవరీ మరియు ప్యూటర్స్ మొదలైన రంగుల్లో రెండో రోజు ముగింపు ప్రదర్శనలో భాగంగా ఫ్యాషన్ అభిమానులందరికీ అలరించడం జరిగింది.

క్రిస్టవ్ ఎంబ్రాయిడరీ పనులు ఒక సొగసైన, విలాసవంతమైన అనుభూతుని ప్రేక్షకులకు కలిగించాయి. ప్రముఖ నటి శ్రీ లక్ష్మీ రామ్ గారు.. శ్రీ రాకీ స్టార్ గారి ప్రదర్శనలో భాగంగా ర్యాంప్ పై నడిచి అందరినీ అలరించారు. ప్రదర్శన ముగిశాక కింగ్ ఫిషర్ ఆల్ట్రా‌లో నగర ఫ్యాషన్ ప్రేమికులు, మోడళ్లు, డిజైనర్లు కింగ్ ఫిషర్ ఆల్ట్రా గ్రామ్ నైట్స్‌లో భాగంగా తెల్లవారు జాము వరకు ఉత్సాహంగా నృత్యం చేసి గొప్ప అనుభూతిని పొందారు.

English summary

'తాజ్ వివంతా'లో ర్యాంప్‌పై హీరోయిన్ లక్ష్మీరాయ్ (ఫోటోలు) | Kingfisher Fashion show at Taj Vivanta, Hyderabad

Kingfisher Fashion show at Taj Vivanta, Hyderabad
Story first published: Sunday, December 21, 2014, 13:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X