For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడల్స్ సమక్షంలో గాడ్జెట్ ప్రదర్శన(ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: రాయదుర్గం జేఆర్‌సీ కన్వెక్షన్ సెంటర్‌లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ గాడ్జెట్ రష్ (ఐజీఆర్) ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రముఖ కంపెనీల సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, యాక్సెసరీలు, ఖరీదైన కార్లతోపాటు విపణిలోకి రావాల్సిన అధునిక ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు.

గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యవస్ధాపకుడు, సీఈఓ వరుణ్ బండి వివరాలను వెల్లడించారు. 40 జాతీయ, అంతర్జాతీయ సంస్ధులు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. 10 ప్రముఖ సెల్ ఫోన్ల కంపెనీలు, ఆడీ తదితర ఖరీదైన కార్ల, విలాస వస్తువుల సంస్ధలు స్టాల్స్, ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రముఖ గేమింగ్ క్రీడాకారుల మధ్య మూడు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రోజూ (ఆదివారం వరకూ) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ప్రదర్శన కొనసాగుతుందని, రూ. 100 టిక్కెట్‌తో తిలకించొచ్చని ఆయన తెలిపారు. ఎస్‌వీఎస్ మాల్ సీఎండీ విజేందర్ గౌడ్, టెక్నో విజన్ ఛైర్మన్ సికిందర్ తదితరులు పాల్గొన్నారు.

 రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన

రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన

రాయదుర్గం జేఆర్‌సీ కన్వెక్షన్ సెంటర్‌లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ గాడ్జెట్ రష్ (ఐజీఆర్) ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన

రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన

ప్రముఖ కంపెనీల సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, యాక్సెసరీలు, ఖరీదైన కార్లతోపాటు విపణిలోకి రావాల్సిన అధునిక ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు.

 రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన

రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన

గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యవస్ధాపకుడు, సీఈఓ వరుణ్ బండి వివరాలను వెల్లడించారు. 40 జాతీయ, అంతర్జాతీయ సంస్ధులు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. 10 ప్రముఖ సెల్ ఫోన్ల కంపెనీలు, ఆడీ తదితర ఖరీదైన కార్ల, విలాస వస్తువుల సంస్ధలు స్టాల్స్, ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన

రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన

ప్రముఖ గేమింగ్ క్రీడాకారుల మధ్య మూడు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రోజూ (ఆదివారం వరకూ) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ప్రదర్శన కొనసాగుతుందని, రూ. 100 టిక్కెట్‌తో తిలకించొచ్చని ఆయన తెలిపారు.

English summary

మోడల్స్ సమక్షంలో గాడ్జెట్ ప్రదర్శన(ఫోటోలు) | The rush of the latest gadgets comes to town

Gadget aficionados from the city can look forward to a three-day expo that promises a variety of international and domestic gadgets, all under one roof. The first edition of the International Gadget Rush (IGR) will begin Friday at the JRC Convention centre in Jubilee Hills.
Story first published: Friday, October 31, 2014, 12:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X