For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ(పిక్చర్స్)

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం నిర్వహించింది. ఇందులో బ్యాంకుల వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ప్రకటించారు.

8 శాతం వడ్డీ రేట్లు, నగదు నిల్వల నిష్పత్తి యధాతథంగా ఉంటాయని తెలిపారు. వృద్ది రేటు 5.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ మీడియాతో మాట్లాడుతూ వడ్డీ రేట్లకు ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు.

అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అదుపు చేసే చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. 2016 జనవరి నాటికి 6 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు రాఘురాం రాజన్ తెలిపారు.

 వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం నిర్వహించింది. ఇందులో బ్యాంకుల వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది.

 వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ప్రకటించారు.

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

8 శాతం వడ్డీ రేట్లు, నగదు నిల్వల నిష్పత్తి యధాతథంగా ఉంటాయని తెలిపారు. వృద్ది రేటు 5.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

 వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ మీడియాతో మాట్లాడుతూ వడ్డీ రేట్లకు ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు.

 వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అదుపు చేసే చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. 2016 జనవరి నాటికి 6 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు రాఘురాం రాజన్ తెలిపారు.

English summary

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ(పిక్చర్స్) | RBI Governor Raghuram Rajan softens stance on Jan Dhan, says its a welcome scheme


 Softening his stance on the Pradhan Mantri Jan Dhan Yojana, RBI Governor Raghuram Rajan on Tuesday said he is not worried about the quality of KYC for opening new accounts and welcomed the financial inclusion scheme.
Story first published: Tuesday, September 30, 2014, 18:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X