For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతం పెంపు

By Nageswara Rao
|

LIC favours raising FDI cap in insurance sector to 49 per cent
న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వ దిగ్గజ సంస్ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ తన మద్దతు తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతంగా ఉంది.

ఇటీవల జరిగిన సెలక్ట్ కమిటీ సమావేశాల్లో ఎల్ఐసీ ఛైర్మన్ ఎస్ కే రాయ్ పరిమితి పెంచేందుకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐతే 15 మంది సభ్యులన్న సెలక్ట్ కమిటీలోని కొంత మంది ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

గతంలో (ఎఫ్‌డీఐ) పరిమితి పెంపును వ్యతిరేకించిన ఎల్ఐసీ తాజాగా తన విధానాన్ని ఎందుకు మార్చుకుందన్న అంశంపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇలా జరగడానికి రాజకీయ ఒత్తిడులూ కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఇన్సూరెన్స్ బిల్లుపై నవంబర్ చివరి వారంలో తమ నివేదిక సమర్పించడానికి కమిటీ ప్రయత్నిస్తుందని సమావేశం అనంతరం ఛైర్మన్ చందన్ మిశ్రా తెలిపారు.

English summary

ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతం పెంపు | LIC favours raising FDI cap in insurance sector to 49 per cent

Public sector insurer LIC has lent its support to government's proposal of raising the FDI limit in the sector to 49 per cent, a move criticised by a section of the select committee that is evaluating amendments to a Bill pending for four years in Rajya Sabha.
Story first published: Sunday, September 14, 2014, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X