For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ ఇన్యూరెన్స్ కంపెనీ(ఐపీఓ)లకు ఐఆర్‌డీఎ మార్గదర్శకాలు

By Nageswara Rao
|

IRDA puts out IPO norms for general insurance companies
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించాలంటే సాధారణ బీమా కంపెనీలకు కనీసం పదేళ్లు అనుభవం ఉండడంతో పాటు.. ముందుగా బీమా నియంత్రణ, అభివృద్దిప్రాధికార సంస్ద (ఐఆర్‌డీఎ) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలను ఐఆర్‌డీఎ విడుదల చేసింది. తొలి పబ్లిక్ ఇష్యూలతో పాటు ఆ తర్వాత చేసే ఇష్యూలకు కూడా ఐఆర్‌డీఎ ఆమోదం లేకుండా సెబీని సంప్రదించడానికి వీలు లేదని తేల్చి చెప్పింది.

ఇందుకు కారణం కంపెనీ వాటాని విక్రయించడానికి ముందు సాధారణ బీమా కంపెనీ స్దితిగతులను, వాటా తీరు మొదలైన వాటిని బీమా నియంత్రణ, అభివృద్దిప్రాధికార సంస్ద (ఐఆర్‌డీఎ) పరిశీలిస్తుంది. ప్రమోటర్లు ఎంతవరకు వాటాని తగ్గించుకోవాలి. ఇష్యూ జారీ చేసిన తర్వాత వాటా విక్రయానికి ప్రమోటర్ లాగిన్ సమయాన్ని బీమా నియంత్రణ, అభివృద్దిప్రాధికార సంస్ద (ఐఆర్‌డీఎ) నిర్ణయిస్తుంది.

దీనితో పాటు బీమా కంపెనీలు సమీకరించిన నిధులను ఎందుకు వినియోగించనున్నారో కూడా కంపెనీ వెల్లడించాలి. బీమా నియంత్రణ, అభివృద్దిప్రాధికార సంస్ద (ఐఆర్‌డీఎ) ప్రకటించిన ముసాయిదా మార్గదర్శకాలపై సెప్టెంబర్ 30 లోగా తమ అభిప్రాయలాను తెలియజేయాలని సాధారణ బీమా కంపెనీలను బీమా నియంత్రణ, అభివృద్దిప్రాధికార సంస్ద (ఐఆర్‌డీఎ) కోరింది.

తెలుగు వన్ఇండియా

English summary

సాధారణ ఇన్యూరెన్స్ కంపెనీ(ఐపీఓ)లకు ఐఆర్‌డీఎ మార్గదర్శకాలు | IRDA puts out IPO norms for general insurance companies | ఐదేళ్ల అనుభవంతో పాటు.. అనుమతి తప్పనిసరి

Insurance Regulatory and Development Authority (IRDA) has issued fresh guideline for general insurance companies looking to come out with an IPO must have atleast 1 years of prior experience. It also added that an acceptance or approval from the regulator is also a must.
Story first published: Thursday, September 20, 2012, 12:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X