For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య బీమా అవ‌స‌రం ఎందుకు?

మ‌న జీవ‌న శైలి మారే కొద్దీ చిన్న చిన్న అనారోగ్యాలు రావ‌డం స‌హ‌జం. ఎక్కువ గంట‌లు కూర్చొని ప‌నిచేసే వాతావ‌ర‌ణం కార‌ణంగా కొంత మందికి దీర్ఘ‌కాలం న‌యం కాని జ‌బ్బులు సైతం వ‌స్తున్నాయి. గ‌త ఐదు సంవ‌త్స‌రాల్ల

|

మ‌న జీవ‌న శైలి మారే కొద్దీ చిన్న చిన్న అనారోగ్యాలు రావ‌డం స‌హ‌జం. ఎక్కువ గంట‌లు కూర్చొని ప‌నిచేసే వాతావ‌ర‌ణం కార‌ణంగా కొంత మందికి దీర్ఘ‌కాలం న‌యం కాని జ‌బ్బులు సైతం వ‌స్తున్నాయి. గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో బీమా ప‌రిశ్ర‌మ‌లో చాలా మార్పులు వ‌చ్చాయి. ఆరోగ్య బీమా ప్రీమియంలు ఏటేటా పెరుగుతూ వ‌స్తున్నాయి. అప్ప‌ట్లో చాలా కంపెనీలు మెడిక్లెయిం పాల‌సీలు ఇవ్వ‌డం మొద‌లుపెట్టాయి. ప్ర‌స్తుతానికి కూడా స్వ‌ల్ప ప్రీమియంల పెరుగుద‌ల‌తో అవి కొన‌సాగుతున్నాయి.

 ఆరోగ్య బీమా పాల‌సీ ఎందుకు తీసుకోవాలి...

బాగా చ‌దువుకుని ఉండి కూడా కొంత మంది ఆరోగ్య బీమా విష‌యంలో నిర్ల‌క్ష్యం చూపుతుంటారు. అనారోగ్యం త‌ర్వాత ఆసుప‌త్రి ఖ‌ర్చులు భ‌రించేందుకు క‌ష్ట‌ప‌డుతూ ఉండ‌టం మ‌నం అప్పుడ‌ప్పుడు చూస్తుంటాం. అన్ని ఫీచ‌ర్లు ఉండే ఉత్త‌మ పాల‌సీ లేద‌నే కార‌ణంతో ఆరోగ్య బీమా తీసుకోవ‌డాన్ని కొంత మంది వాయిదా వేస్తుంటారు. యుక్త వ‌య‌సులో పాల‌సీ తీసుకుంటే పెద్ద‌గా ఆరోగ్య ప‌రీక్ష‌లు, ఎక్కువ ప్రీమియం బాధ లేకుండానే మంచి ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. గ్రూపు పాల‌సీ ఉంటే దాదాపుగా ఆరోగ్య బీమా పాల‌సీ అవ‌స‌రం రాదు. ఒక‌వేళ మీకు, జీవిత భాగ‌స్వామికి మాత్ర‌మే ఆరోగ్య బీమా వ‌ర్తించేలా ఉంటే త‌ల్లిదండ్రుల‌కు సైతం వ‌ర్తించేలా ప్ర‌త్యేక ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవ‌డం సూచ‌నీయం.

Read more about: insurance policy
English summary

ఆరోగ్య బీమా అవ‌స‌రం ఎందుకు? | why an individual should buy health insurance policy

The term ‘Health Insurance’ relates to a type of insurance that essentially covers your medical expenses. A health insurance policy like other policies is a contract between an insurer and an individual / group in which the insurer agrees to provide specified health insurance cover at a particular “premium” subject to terms and conditions specified in the policy.
Story first published: Saturday, June 10, 2017, 14:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X