For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క పథకంలో ఎలా మదుపు చేయాలి?

కొత్త పథకాలను ఫలానా తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు మ్యూచువల్ ఫండ్ లు సాధారణంగా వార్తా పత్రికలలో ప్రకటనల ద్వారా తెలియజేస్తాయి. దరఖాస్తు ఫారాలు మరియు తమకు అవసరమైన సమాచారం పొందేందుకు మదుపర్లు మ్యూచువల్ ఫ

|

కొత్త పథకాలను ఫలానా తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు మ్యూచువల్ ఫండ్ లు సాధారణంగా వార్తా పత్రికలలో ప్రకటనల ద్వారా తెలియజేస్తాయి. దరఖాస్తు ఫారాలు మరియు తమకు అవసరమైన సమాచారం పొందేందుకు మదుపర్లు మ్యూచువల్ ఫండ్ యొక్క పంపిణీ దారులు మరియు ఫండ్స్ ప్రతినిధులను సంప్రదించవచ్చు. పంపిణీదారులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉంటారు.

 మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు

ఫండ్స్ యొక్క ప్రతినిధులు పంపిణీదారులు దరఖాస్తు ఫారాలనందించే సేవలు చేస్తారు. వారి వద్ద మదుపర్లు దరఖాస్తు ఫారాల ద్వారా సొమ్ము జమ (డిపాజిట్) చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్లను ప్రస్తుతం తపాలా కార్యాలయాలు, బ్యాంకులు కూడా పంపిణీ చేస్తున్నాయి. అయితే తపాలా కార్యాలయాలు, బ్యాంకులు అందించే ఈ సేవలను మదుపరులు బ్యాంకులు, తపాలా కార్యాలయాల యొక్క స్వంత పథకాలుగా భావించరాదు. ఈ పథకాలపై వచ్చే రాబ‌డుల‌తో(returns) బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు నేరుగా ఎటువంటి సంబంధం ఉండ‌దు. మదుపరులకు మ్యూచువల్ ఫండ్స్ యొక్క పథకాలను పంపిణీ చేసేందుకు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు సహాయం చేయడం వరకే వారి పని అని గ్రహించాలి. ఆన్‌లైన్‌లో కావాలంటే https://www.fundsindia.com, /https://scripbox.com/ వెబ్‌సైట్ల ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

Read more about: mf mutual funds
English summary

ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క పథకంలో ఎలా మదుపు చేయాలి? | How to start mutual funds investments in India

If you are a new investor and you have a good technical knowledge you can go online way. First think how to open mutual funds account in India to buy in mutual funds. when you don't have time and knowledge about investments it is better to go online way. fundsindia.com, scripbox.com will help in this regard
Story first published: Thursday, June 15, 2017, 16:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X