For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాలెన్స్‌డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు

మ్యూచువ‌ల్ ఫండ్లు అన‌గానే చాలా మంది ఈక్విటీ, డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల గురించే ఆలోచిస్తారు. మొద‌టిసారి రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల వైపు మొగ్గుచూపుతారు. అయితే రిస్క్

|

మ్యూచువ‌ల్ ఫండ్లు అన‌గానే చాలా మంది ఈక్విటీ, డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల గురించే ఆలోచిస్తారు. మొద‌టిసారి రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల వైపు మొగ్గుచూపుతారు. అయితే రిస్క్ కాస్త మాత్ర‌మే తీసుకున్నా హైబ్రిడ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఉండాలంటే మాత్రం బ్యాలెన్స్‌డ్ ఫండ్లే మార్గం. ఇక్క‌డ రిట‌ర్నులు నామ‌మాత్రంగా ఉండ‌టంతో పాటు, పెట్టుబ‌డుల వైవిధ్యీక‌ర‌ణ‌కు చోటు ద‌క్కుతుంది. బ్యాలెన్స్‌డ్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఈక్విటీ, డెట్ రెండింటిల‌నూ ఉంచుతారు. దీంతో ఈక్విటీ వాటా కార‌ణంగా ఎన్ఏవీ విలువ త‌గ్గినా, డెట్ పెట్టుబ‌డుల వ‌ల్ల దాన్ని స‌రిదిద్దేందుకు వీలు క‌లుగుతుంది.

 బ్యాలెన్స్‌డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు

బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఆస్తుల కేటాయింపు
ఈక్విటీ ఫండ్ల‌లో 65% వాటాను, డెట్ ఫండ్ల‌లో మిగిలిన పెట్టుబ‌డుల‌ను పెట్టి బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌ను స‌మ‌తూకంగా ఉండేలా చూస్తారు. ఈక్విటీలో 65% వాటా ఉన్న కార‌ణంగా కాస్త రిస్క్ ఉంటుంది. దీన్ని డెట్ హోల్డింగ్ ద్వారా బ్యాలెన్స్ చేస్తారు. ఎక్కువ కాలం నుంచి ఉండే బ్యాలెన్స్‌డ్ ఫండ్లు కాస్త ఆశాజ‌న‌క‌మైన రాబ‌డుల‌నే ఇస్తాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఫండ్ మేనేజ‌ర్లు ఈక్విటీ: డెట్ వాటాను 65:35 శాతం ఉండేలా చూసుకుంటూ ఉంటారు.

Read more about: balanced fund mutual funds mf
English summary

బ్యాలెన్స్‌డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు | how balanced fund will be useful in our portfolio

Asset allocation in balanced funds With over 65% of funds allocated to equity class, there is certainly a risk element in the mutual fund category which is balanced by the debt holding in the portfolio to an extent.
Story first published: Saturday, June 24, 2017, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X