For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ నుంచి స‌త్వ‌ర‌మే డ‌బ్బు పంపడం ఎలా?

న‌గ‌దు కొర‌త‌తో ప్ర‌జ‌ల్లో పేటీఎమ్ వాడ‌కం ఎక్కువైంది. పేటీఎమ్ ద్వారా న‌గ‌దు బ‌దిలీలు సైతం 400 రెట్లు ఎక్కువ పెరిగాయంటే దాన్ని ఎంత ఎక్కువ‌గా వాడుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. డెబిట్ కార్డు, నెట్ బ్యాంక

|

డిజిట‌ల్ వ్యాలెట్ ప్ర‌పంచంలో పేటీఎమ్ ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే. పేటీఎమ్ ద్వారా రీచార్జీలు, మూవీ టిక్కెట్లు, రైలు టిక్కెట్ల బుకింగ్ మాత్ర‌మే కాకుండా వ‌స్తువుల కొనుగోలు కూడా చేయ‌వ‌చ్చు. న‌గ‌దు కొర‌త‌తో ప్ర‌జ‌ల్లో పేటీఎమ్ వాడ‌కం ఎక్కువైంది. పేటీఎమ్ ద్వారా న‌గ‌దు బ‌దిలీలు సైతం 400 రెట్లు ఎక్కువ పెరిగాయంటే దాన్ని ఎంత ఎక్కువ‌గా వాడుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు వంటి వాటిని ఉప‌యోగించి పేటీఎమ్ ద్వారా న‌గ‌దు బదిలీ ఎలా చేసుకోవాలో ఇక్క‌డ తెలుసుకుందాం.

పేటీఎమ్ నుంచి స‌త్వ‌ర‌మే డ‌బ్బు పంపడం ఎలా?

పేటీఎమ్ ద్వారా డ‌బ్బు ఎలా పంపించాలి?
పేటీఎమ్ ద్వారా బ‌స్సు,ట్రైన్‌,విమాన టిక్కెట్ల బుకింగ్‌తో పాటు సినిమా,హోట‌ల్ బుకింగ్ సైతం చేసుకోవ‌చ్చు. రీచార్జీ, ఫోన్ బిల్లు, గ్యాస్‌, విద్యుత్ బిల్లు చెల్లింపులు వంటివ‌న్నీ చేయొచ్చ‌ని అంద‌రికీ తెలిసిందే.

  1. పేటీఎమ్ యాప్ తెరిచి మీ ఖాతాలోకి లాగిన్ అవండి
  2. పే లేదా సెండ్ ఆప్ష‌న్ పై క్లిక్ చేయాలి
  3. మొబైల్ నంబ‌రు ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి
  4. ఫోన్ నంబ‌రు, పంపాల‌నుకున్న సొమ్ము మొత్తం, కామెంట్స్ రాయాలి.
  5. త‌ర్వాత సెండ్ మ‌నీ ఆప్ష‌న్‌ను నొక్కాలి.
  6. లావాదేవీ పూర్త‌యితే స‌క్సెస్ మెసేజ్ వ‌స్తుంది.
  7. ల‌బ్దిదారుకు సైతం ఒక సంక్షిప్త సందేశం వ‌స్తుంది.

Read more about: paytm wallet
English summary

పేటీఎమ్ నుంచి స‌త్వ‌ర‌మే డ‌బ్బు పంపడం ఎలా? | How To Send Money Through Paytm Instantly

Paytm wallet is a digital wallet where users can transfer money from their debit card, net banking or credit card that can be used for offline and online payment. Since the demonetization of the old currency notes, Paytm wallets have enjoyed tremendous growth. Digital wallets is a necessity for the common man as there is a lack of money in hands
Story first published: Monday, January 2, 2017, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X