For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేత‌నంలో ఈపీఎఫ్ వాటా లెక్కింపు ఎలా?

సాధారణంగా ఉద్యోగాలు చేసే వారి వద్ద నుండి వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి నెలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వారి జీతం నుండి కొంత సొమ్ము మిన‌హాయిస్తుంది. దీనిని ఉద్యోగి వాటా(Employee Contribut

|

సాధారణంగా ఉద్యోగాలు చేసే వారి వద్ద నుండి వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి నెలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వారి జీతం నుండి కొంత సొమ్ము మిన‌హాయిస్తుంది. దీనిని ఉద్యోగి వాటా(Employee Contribution) అంటారు. అదే మీరు పని చేసే కంపెనీ నుండి కూడా కొంత మొత్తాన్ని మీ ప్రావిడెంట్ ఫండ్‌కు జత చేయడం జరుగుతుంది. దీనిని యజమాని చందా (Employer Contribution) సూచిస్తారు. ఈ ఈపీఎఫ్‌ను లెక్కించడం ఎలా అనేది ఈ క‌థ‌నంలో ప్రత్యేకంగా అందిస్తున్నాం.

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) లెక్కించడం ఎలా?

EPF= Employee (12% of salary + DA) + Employer (12% + DA)
గతంలో ఉద్యోగి చెల్లించే జీతంలో Basic + DA రెండూ కలిసి ఉండేవి. ఐతే కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం జీతంలో basic + DA + allowances మూడు కలిగి ఉన్నాయి.
ఉదాహరణ:
రవి బేసిక్ జీతం రూ. 30,000
నెలకు ఇతర అలవెన్సులు రూ. 5,000
నెలకు మెడికల్ అలవెన్సు రూ. 5,000
పాత నిబంధనల ప్రకారం గనుక ఈపీఎఫ్ లెక్కిస్తే రవి యొక్క బేసిక్ జీతం రూ. 30,000 కాబట్టి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ Rs 30,000*12/100= Rs 3,600గా ఉండనుంది.
సవరించిన కొత్త నిబంధనల ప్రకారం మెడికల్ మరియు ఇతరాలు అన్నింటిని కలిపి బేసిక్ జీతంలో కలిపి లెక్కిస్తారు.
Rs 40,000*12/100= Rs 4,800
తెలుగు.గుడ్‌రిట‌ర్న్స్‌.ఇన్‌

English summary

వేత‌నంలో ఈపీఎఫ్ వాటా లెక్కింపు ఎలా? | How pf will be deducted from an employee salary

Employee Provident Fund (EPF) is one of the main platforms of savings in India for nearly all people working in Private sector Organizations. This article is about what is Employee Provident Fund(EPF), Employee Pension Scheme(EPS), Employees Deposit Linked Insurance Scheme (EDLIS), how the contributions are calculated based on basic salary and dearness allowance, what are the EPF interest rate, how much would one save in EPF, how would one know about the amount accumulated in PF.ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) లెక్కించడం ఎలా?
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X